Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందమైన భార్యకు అక్రమ సంబంధం ఉందని అర్దరాత్రి బెడ్ రూమ్ లో భర్త ఏం చేశాడంటే ?
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అనుకుంటారు. చాలా మంది దంపతులు కూడా వారి సంసారం సుఖంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, పిల్లలతో కలిసి హ్యీపీగా జీవితం గడిపేయాలని దంపతులు అనుకుంటారు. అయితే ఇక్కడ దంపతుల మధ్య తేడా కొట్టింది. దంపతుల మొండి పట్టింపులతో మొదటికే మోసం వచ్చింది
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని లక్ష్మీ అనే మహిళ నివాసం ఉంటున్నది. చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీ కుటుంబ సభ్యులు నింగప్ప అనే వ్యక్తితో నీ పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నామని ఆమెకు చెప్పారు. తరువాత పెళ్లిచూపులు జరిగాయి. పెళ్లి చూపులు తరువాత పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని లక్ష్మీ, నింగప్ప వారి కుటుంబ సభ్యులకు చెప్పారు.

ఉన్నంతలో ఉన్నంత అంటూ గ్రాండ్ గానే లక్ష్మీ, నింగప్పల వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తరువాత లక్ష్మీతో ఆమె భర్త నింగప్ప సంతోషంగానే కాపురం చేశాడు. రెండు సంవత్సరాల క్రితం భార్య లక్ష్మీకి అక్రమ సంబంధం ఉందని, ఆమె తనను మోసం చేస్తోందని నింగప్పకు అనుమానం వచ్చింది. కొంతకాలం పాటు భార్య లక్ష్మీకి ఎలాంటి అనుమానం రాకుండా ఆమె మీద నిఘా వేశాడు.
భార్య లక్ష్మీ సీక్రేట్ ల గురించి తెలుసుకున్న నింగప్ప ఆమెను చంపేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని డిసైడ్ అయ్యాడు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన నింగప్ప భోజనం చేసి నిద్రపోయాడు. లక్ష్మీ కూడా భోజనం చేసి నిద్రపోయింది. అర్దరాత్రి చిన్నగా ఇంటి తలుపు తీసిన నింగప్ప బయటకు వెళ్లి పెద్ద బండరాయి తీసుకుని వెళ్లి బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భార్య లక్ష్మీ తల మీద వేశాడు.

విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో లక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై లక్ష్మీ చనిపోయింది. అక్రమ సంబందం పెట్టుకుని మోసం చేసిన భార్య లక్ష్మీ ప్రాణం పోయిందని తెలుసుకున్న నింగప్ప తరువాత గ్రామం సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్రమ సంబందం విషయంలో దంపతులు జీవితాలు ఇలా ముగిసిపోయాయి. కొన్ని నెలల క్రితం నిన్ను చంపేస్తాను అని నింగప్ప అతని భార్య లక్ష్మీని బెదిరంచాడని, చివరికి అతను అన్నంతపని చేశాడని ఆమె బందువులు అంటున్నారు.



Click it and Unblock the Notifications