Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
ఆంటీని అలా చేశారని నా భార్య నాతో సెక్స్ చేయించుకునేది కాదు, నువ్వు నన్ను నలిపేస్తావు #mystory250
సెక్స్ లో ఇంత నరకం ఉంటుందా అని అనిపించింది... అందుకే నాకు అది అంటే చాలా భయం... నాకు అందులో పాల్గొనాలని ఉన్నా నువ్వు నన్ను ఎక్కడ నలివేస్తావేమోనని నీకు దూరంగా ఉంటున్నాను బావా అంది.
తను నా మరదలు. తన పేరు సంహిత. చిన్నప్పటి నుంచి తను నాకు పరిచయం. కానీ అంతగా మాట్లాడేవాణ్ని కాదు. అయితే మా పెద్దలు మా ఇద్దరికీ పెళ్లి కుదర్చారు. నాకు తను అంటే ఇష్టముండేది. కాబట్టి వెంటనే ఒకే అన్నాను.
తను కూడా ఒకే చెప్పింది. మా పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఫస్ట్ నైట్ రోజు తాను గదిలోకి వచ్చింది. తలుపు గడియ పెట్టకుండానే వచ్చి నా పక్కన పడుకుంది. పిల్ల చాలా పాస్ట్ గా ఉందనుకున్నాను.

చెయ్యివెయ్యగానే
నేను లేచి వెళ్లి తలుపులు గడియపెట్టాను. తర్వాత తనను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించాను. నేను తనపై చెయ్యివెయ్యగానే కాస్త దూరం జరిగింది. నేను మళ్లీ ట్రై చేశాను. మళ్లీ అలాగే చేసింది. ఎంత దగ్గరకు తీసుకున్నా కూడా రాలేదు. ఆ రోజు అసలు మా శోభనం కాలేదు.

నీకు ఇష్టం ఉందా లేదా
మరుసటి రోజు రాత్రి డైరెక్ట్ గా అడిగాను. సంహిత నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? మీవాళ్లు నాతో నీకు బలవంతంగా పెళ్లి చేశారా అని అడిగాను. అదేమీ లేదు... బావ. నువ్వుంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు సెక్స్ అంటే చాలా భయమంది. దాంతో పాటు ఒక స్టోరీ కూడా చెప్పింది.

సెక్స్ అంటే బాగా అసహ్యం
"నాకు చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే బాగా అసహ్యం. కాలేజీలో మా ఫ్రెండ్స్ ఎవరైనా శృంగారం గురించి మాట్లాడుతుంటే నాకు ఛీ వీళ్లు ఏంటీ ఇలా మాట్లాడుతున్నారని అనిపించేది. సెక్స్ అనే పదం వింటనే నాకు అసహ్యం. ఇక అందులో పాల్గొనడమంటే నాకస్సలు ఇష్టం లేదు."

ఒక ఆంటీ ఉండేది.. ఆమె పగలంతా
"నా కాలేజీ రోజుల్లో హాస్టల్ లో ఉండి చదువుకునేదాన్ని. అప్పుడు అక్కడ వంట చేసేందుకు, మమ్మల్ని చూసుకునేందుకు ఒక ఆంటీ ఉండేది. ఆమె చాలా బాగుండేది. ఆమె పగలంతా మాకు వండిపెట్టే పనిలో ఉండేది. రాత్రికాగానే ఇంటికి వెళ్లేది. ఒక రోజు తను ఏడుస్తూ కూర్చొంది. ఏమైంది ఆంటీ అని అడిగాను. మొదట చెప్పలేదు. తర్వాత తన బాధ చెప్పుకుంది.'

రకరకాల భంగిమల్లో సెక్స్ చేసి
"తన భర్త రోజూ రకరకాల భంగిమల్లో సెక్స్ చేసి ఇబ్బందిపెడుతున్నాడని చెప్పింది. సెక్స్ చేసేటప్పుడు నొప్పితో అల్లాడిపోతాను అంది. అతను ఎక్కడంటే అక్కడ కొరుకేవాడంది. శరీరంలోని సున్నితమైన అవయవాలను చేతితో గట్టిగా పిండేవాడంది. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. అప్పటి నుంచి నాకు కూడా సెక్స్ అంటే బాగా భయం వేస్తుంది బావా. " అని నా మరదలు తన సెక్స్ ఫోబియో స్టోరీ చెప్పింది.

నువ్వు నన్ను నలిపేస్తావేమోనని
సెక్స్ లో ఇంత నరకం ఉంటుందా అని అనిపించింది... అందుకే నాకు అది అంటే చాలా భయం... నాకు అందులో పాల్గొనాలని ఉన్నా నువ్వు నన్ను ఎక్కడ నలిపేస్తావేమోనని నీకు దూరంగా ఉంటున్నాను బావా అంది. ఓసి పిచ్చిదాన వాళ్ల స్టోరీ వేరు మన స్టోరీ వేరు. నేను నీకు నచ్చినట్లుగానే సెక్స్ చేస్తాను. నిన్ను అస్సలు ఇబ్బందిపెట్టను అని చెప్పాను.

నాతో సెక్స్ ను ఎంజాయ్ చేస్తుంది
అయినా తను భయపడుతూనే నా దగ్గరకు వచ్చింది. తను నాతో సెక్స్ లో పాల్గొన్నా లోపల భయం ఉండటంతో యోనిలో స్రావాలు విడుదల కాలేదు. దీంతో అంతగా తను సంతృప్తి చెందలేదు. అలా చాలా రోజులు నా భార్య నాతో సెక్స్ అంటేనే భయపడేది. దాదాపు ఏడాది తర్వాత తను నాతో సెక్స్ ను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మా దాంపత్యం హ్యాపీగా ఉంది.



Click it and Unblock the Notifications