Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
సెగలు కక్కించే ఈ వెబ్‌సిరీస్‌లతో ఈ వీకెండ్‌ను శృంగారభరితంగా మార్చేయండి
గ్రౌండ్ లో దిగితే సెంచరీ కొట్టాలనే అనుకుంటారు ఎవరైనా. సెంచరీ కాకపోయినా.. మ్యాచ్ లో విజయానికి అవసరమైనన్ని రన్స్, ఎట్‌లీస్ట్ డ్రా చేసుకునే వరకైనా స్టాండింగ్ ఇవ్వాలనుకుంటారు. కానీ బ్యాటింగ్ కు దిగగానే రెండు రన్స్ కొట్టి ఔట్ అయిపోవాలని ఏ బ్యాట్స్‌మెన్ కూడా కోరుకోడు. మ్యాచ్ లో గెలవాలంటే సంతృప్తికరమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. లేకపోతే మ్యాచ్ చేజారిపోతుంది.
ఈ సూత్రం అన్నింటికీ వర్తిస్తుంది. శృంగారంలో మరీ ముఖ్యంగా వర్తిస్తుంది. రతి క్రీడలో గెలవాలంటే చెమటోడ్చాల్సిందే. మొదటి కొద్దిగా నిదానంగా ప్రారంభించినా పర్లేదు.. నిదానమే ప్రధానం అనుకుంటూ లైంగిక చర్య చేసినా ఓకే. కానీ చివరి వరకు శ్రమించాలి. ఇద్దరూ సంతృప్తి చెందే వరకు శృంగార క్రీడ ఆడుతూనే ఉండాల్సిందే. లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు అసంతృప్తి చెందుతారు. ఒకటీ రెండు సార్లు చెందడం వల్ల పెద్దగా సమస్య లేదు. కానీ పదే పదే అలాగే అయితే మాత్రం క్రమంగా శృంగారం అంటేనే అయిష్టం ఏర్పడుతుంది.

ప్రతి పురుషుడు పడగ్గదిలో కింగ్‌లా ఉండాలనే కోరుకుంటాడు. కానీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల మధ్యలోనే ఔట్ అయిపోతారు. ప్రతి ఒక్క మగాడు.. ఆ విషయంలో భాగస్వామిని సంతృప్తి పరచాలని, వారి మెప్పు పొందాలని, వారి నుంచి ప్రశంసలు అందుకోవాలి కోరుకుంటారు. ఈ ఆశల వల్ల అసలు పనిలో విఫలం అవుతుంటారు.
అయితే ఇలా విఫలం అయ్యాక తిరిగి పుంజుకుంటే మాత్రం తర్వాతి మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అయితే ఈ సమయంలో ఇద్దరిలోనూ మళ్లీ శృంగార కోరికలు చెలరేగడానికి, కాంక్ష రావడానికి కొన్ని చిట్కాలు పాటించడం మంచిది అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. అలాంటి చిట్కాలో బాగా పనిచేసేది ఇదే. ఏంటంటే.. శృంగారభరిత చిత్రాలు. మంచి ఎరోటిక్ మూవీస్, వెబ్ సిరీస్ లు చాలానే ఉంటాయి. వాటిని భార్యాభర్తలు ఏకాంతంగా చూస్తూ మెల్లిగా ఇద్దరిలో శృంగార వేడిని రగిలించుకోవచ్చు.
పో..ర్న్ వీడియోల కంటే కూడా శృంగారభరిత సినిమాలు, వెబ్ సిరీస్ లు మంచి కాంక్షలు రగిలిస్తాయి. సున్నా నుంచి మొదలై.. క్రమంగా కోరికలు కలిగిస్తాయి. ఈ వీకెండ్ లో మంచి శృంగారభరిత చిత్రాలు చూస్తూ వారాంతాన్ని వేడి నిట్టూర్పులతో గడిపేయాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ లు వీక్షించండి. కొన్ని ఎపిసోడ్ల పాటు ఉండే ఈ సిరీస్ లు మజాను అందిస్తాయి. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న మాంచి మాసాలా వెబ్ సిరీస్ లిస్టు ఇది. భాగస్వామితో చూస్తూ చేసుకోవచ్చు.
1. డార్క్ డిజైర్ (Dark Desire)
2. సెక్స్/లైఫ్ (S..x/Life)
3. 365 డేస్ (365 Days)
4. 365 డేస్: దిస్ డే (365 Days: This Day)
5. మిల్ఫ్ (MI..F)
6. ఓహ్, రమోనా (Oh, Ramona)
7. అబ్జుదాహ్ (Abzudah)
8. డ్రై మార్టినా (Dry Martina)
9. అబ్సెషన్ (Obsession)
10. డెడ్లీ ఇల్యూషన్స్ (Deadly Illusions)
11. జిప్సీ S1 (Gypsy S1)
12. ఎలిసా & మర్సీలా (Elisa & Marcela)
13. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే (Fifty Shades of Grey)
14. ది రీడర్ (The Reader)
15. ఫిష్‌బౌల్ వైవ్స్ (Fishbowl Wives)
16. నో లిమిట్ (No Limit)
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications