Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
అశ్వత్థామను శ్రీకృష్ణుడు మరణం లేకుండా ఎందుకు శపించాడో తెలుసా..?
కురుక్షేత్ర యుద్ధంలో రెండు వైపులా లక్ష మంది చనిపోవడం వల్ల ఇటు పాండవులకు అటు కౌరవులకు చాలా అసహ్యం కలిగింది.అశ్వత్థామకు అయినా కోపం ఆగలేదు. నిద్రపోతున్న పిల్లను చంపాడు. అశ్వద్ధామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు చావు వుండకూదని శపించాడు. అతను పగతోనే చేసిన తప్పు కాబట్టి అదే బాధతో జీవితం మొత్తం అలాగే చావు లేకుండా వుండాలని శపించాడు.
డబ్బు సంతోషం వుండగానే చాలా సంతోషంగా జీవిస్తున్నామని అనుకుంటారు. కానీ చావు రాకపోవడం చాలా బాధాకరమైన అంశంగా మనం పరిగణించాలి.10 లక్షల సంవత్సరాల వరకు మీరు చావకుండా ఇక్కడే వుంటే అది చాలా దారుణంగా వుంటుంది. చావు లేకపోవడం వల్ల చాలా ఘోరంగా వుంటుంది. అది పెద్ద శిక్షతో సమానం. అందుకే కృష్ణుడు అశ్వద్ధామను నువ్వెప్పుడు అపరాధ భావంతోనే జీవించాలని శపించాడు.

యుధ్ధం జరిగినప్పుడు మనిషిలో చాలా ఘోరమైన ఆలోచనలు వుంటాయ్. యుద్ధం జరక్కుడా ఆపడానికి కృష్ణుడు చాలా ప్రయత్నించాడు. కానీ ఒక సారి యుద్ధం మొదలైన తరువాత కృష్ణుడు కూడా ఆపలేకపోయాడు. యుద్ధం పోరాడక తప్పదు అందువల్ల పోరాడారు. ఈ పోరాటంలో చాలా మంది చనిపోయారు. మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అన్ని రకాల మనుషులు మరణించారు. కానీ యుద్ధం తరువాత వెళ్లి పిల్లలను చంపితే వారు ఎప్పుడూ బాధలోనే వుండాలి అని కృష్ణుడు అలా శపించాడు.
యుద్ధం ఓడిపోయారనే బాధతో అశ్వద్ధామ అలా చేశాడు. గెలిచి వుంటే అలాంటి పనులు చేసేవాడు కాదు. ఓడిపోతూ వెళ్లి బాధతో పిల్లలను చంపాడు. మనం యుద్దం చేస్తాము. ఓడిపోతాం, గెలుస్తాం. కానీ ఓడిపోయిన తరువాత అది తట్టుకోలేక రాత్రి పడుకున్న పిల్లలను చంపుతానడం చాలా ఘోరం. శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. కొన్ని చెడ్డపనులు చేసిన వారికి కూడా కొన్ని శిక్షలు వేసి తప్పించవచ్చు. కానీ అశ్వద్ధామకు మాత్రం వేరే మార్గం లేదు. శాశ్వతంగా అలాగే జీవించాలని శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు శాపం పెట్టాడు.
అశ్వథ్తాముడు మహాభారతంలో ద్రోణుడికి కొడుకు. ద్రోణాచార్యుడికి చాలా ఇష్టమైన శిశ్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో చివరికి మొత్తం ముగ్గురు కౌరవులు మాత్రమే మిగుల్తారు. ఆ ముగ్గురిలో అశ్వత్థామ ఒకడు.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలను ప్రముఖ పండితులు, ఇంటర్నెట్ నుంచి సేకరించినవి. కాబట్టి మేము వీటిని ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications
