Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు వృషభ రాశిని విడిచి మిథునంలోకి ప్రవేశించాడు. ఈ రాశి మార్పుతో కుజ, రాహువుల మధ్య ప్రత్యేక నవ పంచమ యోగం ఏర్పడి సెప్టెంబర్ 18 వరకు పలు రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. కుజ, రాహువుల కలయికతో వారికి శక్తి, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు విశేషంగా ఆర్థిక లాభాలు అందుకునే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..

మేషరాశి
మేషరాశికి అధిపతిగా ఉన్న కుజుడు మిథున రాశిలోకి సంచారం వీరిపై ప్రత్యేక ప్రభావం ప్రదర్శిస్తుంది. వీరిలో ఆత్మ విశ్వాసం పెరిగి తలపెట్టే ప్రతి నిస్వార్థమైన పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడి రంగాల్లో ఉన్నవారికి కష్టానికి తగిన ప్రతిఫలం పొంది లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు బలపడతాయి. సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు విజయం సాధించవచ్చు.
మిథునం
కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తుండటంతో వారికి నూతన శక్తి పెరిగి.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరింత పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారం రంగంలోకి వెళ్లాలనుకునేవారికి ఈ సమయం అనకూలించే అవకాశాలు ఉన్నాయి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సరైన నిర్ణయాలు తీసుకోగలరు.

తులారాశి
కుజ, రాహువుల కలయిక తులారాశి వారికి సెప్టెంబర్ 18 వరకు ప్రతి పనిలోనూ అదృష్టం వరించే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా పురోగతి అందుకుంటారు. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా పరిస్థితి బలపడుతుంది. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని అందిస్తుంది. నూతనోత్సాహంతో పనులు మొదలుపెడతారు. లక్ష్య సాధనలో కష్టపడి పనిచేస్తారు. ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వృత్తిపరంగా మీరు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలతో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బయట నుంచి మీకు రావాల్సిన డబ్బు అందుతుంది. కుటుంబ జీవితం ఆరోగ్యకరంగా, సంతోషకరంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
