Latest Updates
-
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా
శని ప్రభావంతో ఈ రాశుల వారికి కష్టాలు పెరగనున్నాయి..ఇందులో మీ రాశి ఉందా
జ్యోతిషశాస్త్రంలో, శని ఒక క్రూరమైన గ్రహం, అయితే శని జాతకంలో బలంగా ఉంటే స్థానికులకు మంచి ఫలితాలు లభిస్తాయి, బలహీనంగా ఉంటే అది అశుభ ఫలితాలను ఇస్తుంది. శని గ్రహం జాతకంలో 12 రాశుల ఇళ్లను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావాలు మన ప్రత్యక్ష జీవితాలపై ప్రభావం చూపుతాయి. శని మూడవ ఇంట్లో ఉన్నప్పుడు ఆయా స్థానిక రాశులు గంభీరంగా ఉంటారు.
ఈ సందర్భంలో, జూన్ 1 న, అంగారకుడు దాని స్వంత రాశి అయిన మేషంలోకి ప్రవేశించింది. మేషరాశిలో అంగారకుడిపై శని గ్రహం యొక్క ఈ మూడవ ఇంట్లో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రాశి స్థానికుల జీవితంలో సమస్యలు పెరిగి ధన నష్టం, ఆరోగ్య సమస్యలు మొదలైన వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. అంగారకుడు శని గ్రహం మీద పడటం వల్ల 3 రాశులకు వారికి కష్టాలు పెరుగుతాయి.

మేషం
ఈ రాశికి సంబంధించిన వారు పోటీ విధానం ఇష్టపడతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ పనిలో సమస్యలు ఎదురైతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆర్థక సమస్యలతో సమస్యలు పీడిస్తాయి. జాగ్రత్తగా ఉండండి
కర్కాటక
శని యొక్క మూడవ పాదం కర్కాటక రాశి వారికి అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రధానంగా ఆర్థిక నష్టం కలిగిస్తుంది. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. మీరు ఏదో ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతారు. మీరు వ్యాపారంలో సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఎందులోనైనా డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి.
కన్య
శని యొక్క మూడవ పాదంలో ఉండటం వల్ల కన్యారాశి స్థానికుల శత్రుత్వం పెరుగుతుంది. జీవితంలో సమస్యలు పెరుగుతాయి. సమస్యలతో ఒత్తిడికి గురిఅవుతారు. ముఖ్యంగా దూరప్రయాణాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది.
మకరరాశి
మకరరాశి వారికి కష్టలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసేలా చేస్తాయి. ఈ రాశికి సంబంధించినవారు, ఏవిషయానికి భయపడరు. జీవితంలో ఎప్పటికీ మార్పులను కోరుకోరు.
తులారాశి
తుల రాశి వారికి శని 3పాదం హానికరం. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అవివాహితులు నిరీక్షించకతప్పదు. ఉద్యోగులకు కార్యాలయంలో పని భారం పెరుగుతుంది. ఫలితంగా ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు నష్టం జరుగుతుంది
కుంభం:
శని కుంభరాశికి అధిపతే అయినా కూడా సమస్యలు తప్పవు . 3వ పాదంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. డబ్బు వ్రుదా అవుతుంది.
(నిరాకరణ: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని నిర్ధారించలేదు. మరియు సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశ్యం. ఇది ఇలా తీసుకోవాలి. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు, దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
