ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి

ఈ సోషల్ మీడియా యుగంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కామ కోరికలతో కంట్రల్ తప్పి కుటుంబాలను ఆగం చేసుకున్నారు. ఈ వివాహేతర సంబంధాల వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఒక మహిళ తన ప్రియుడితో ఓయో రూమ్ లో సరససల్లాపాల్లో మునిగితేలుతుండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అది కూడా పండుగ పూట కుటుంబసభ్యులతో లేకుండా ప్రియుడితో హోటల్ లో కలుకుతున్న భార్యను చూసిన తర్వాత ఆ భర్త ఏం చేశాడు, ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఉత్తరప్రదేశ్ రాష్టంలోని బదౌన్ కి చెందిన ఒక వ్యక్తికి స్థానిక మహిళని ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. అయితే తన భార్య తరచూ ఫోన్ లో గంటలు గంటలు ఎవరితోనే మాట్లాడుతుండటం భర్త గమనించేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటే ఫ్రెండ్ అంటూ అదీ ఇదీ అంటూ నాటకాలు ఆడుతుండేది.

Wife with boyfriend in hotel room in bareli husband caught red handed during private moment video

అయితే భర్తకు ఎందుకో ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందనే డౌట్ ఉండేది. ఈ విషయమై వారి మధ్య చాలా సార్లు గొడవ జరిగింది. అయితే ఈ క్రమంలో భర్తతో గొడవ పెట్టుకున్న భార్య రెండు నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటంది..భర్త దగ్గరకు రాకుండా తన పుట్టింట్లోనే ఉంటుంది. అప్పటి నుంచి తన భార్య కదలికల మీద భర్త ఒక కన్నేసి ఉంచాడు.

అయితే గత వారం భర్తల క్షేమం కోరుతూ భార్యలు ప్రార్థన చేసే కార్వా చౌత్ రోజున బరేలీ జంక్షన్ దగ్గర తన భార్య మరో వ్యక్తితో కలిసి ఉండటం చూశాడు. తర్వాత భార్య మరో వ్యక్తితో దగ్గర్లోని హోటల్ రూమ్ కి వెళ్లగా..వాళ్లని దూరం నుంచి ఫాలో అయిన భర్త 112 నెంబర్ కి కాల్ చేసి పోలీసులను పిలిచాడు.

ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే!ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే!

పోలీసులు వచ్చి గది తలుపు తీయగా..తన భార్య మరొకడితో కలుకుతుండటం చూసి భర్త తట్టుకోలేకపోయాడు. తర్వాత వీరి ముగ్గురిని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. భర్త ఉండేదే లేదని భార్య పోలీసుల సమక్షంలో తెగేసి చెప్పింది. తనకు ఆ మహిళలకు ఐదేళ్లుగా పరిచయం ఉందిని, ఆమెకు పెళ్లయిన విషయం తనకు తెలియదని ఆమె ప్రియుడు చెప్పాడు.

ప్రియుడితో వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమెను పోలీసులు ఆపలేదు. వారికి పట్టిన ఏడాది వయస్సున్న బాబుని మాత్రం తండ్రి తనతో తీసుకెళ్లాడు. అయితే ఈ సందర్భంగా తన భార్యపై భర్త సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్య తరచూ తనను చంపి బ్లూ డ్రమ్ లో వేస్తానని బెదిరించేదని ఆరోపించాడు.

Story first published: Monday, November 2, 2026, 17:15 [IST]
Desktop Bottom Promotion