Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
పచ్చి అబద్ధాలు ఆడే రాశులు ఇవే..! మీ రాశి ఇందులో వుందా..?
ప్రతీ ఒక్కరికి ఒక రాశి వుంటుంది. రాశిని బట్టి వారి వారి వ్యక్తిత్వం వుంటుంది. అన్ని రాశులూ ఒక్కటి కాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొత్తం 12 రాశులుంటాయ్, ఈ రాశులపై గ్రహాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. పుట్టుకతోనే కొన్ని రాశులకు చాలా ప్రత్యేక లక్షణాలు వుంటాయ్. ఈ లణాలను ఆ బ్రహ్మదేవుడే కాదు పరమేశ్వరుడు కూడా మార్చలేడు. అన్ని రాశుల్లో కొన్ని రాశులు అబద్దాలు చెప్పి మోసం చేస్తారు. ఆ రాశులేంటో ఒకసారి తెలుసుకుందాం. అసత్యాలు పలుకడంలో ఈ 6 రాశులవారు ఆరితేరిన వారు. అబద్దఆలు చెప్పడంలో చాలా సిద్ధహస్తులు. అబద్ధాలు చెప్పడానికి వీరు ఎన్ని నాటకాలైనా ఆడుతారు. వీరు అబద్దాలు చెబితే ఎదుటి వ్యక్తి నమ్మడం కూడా చాలా కష్టం.

మిధున రాశి
మిథున రాశికి చెందిన వారు మోసపూరితమైన మనస్తత్వాన్ని కలిగి వుంటారు. భావోద్వేగాలను కలిగివున్నప్పటికీ బుద్ధిమంతులుగా వీరిని పిలవబడతారు.కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆతృతతో వుంటారు. తమ చుట్టూ వున్నవారితో ఎప్పుడూ నిజం మాట్లాడ్డానికి ప్రయత్నిస్తారు. వీరు మాట్లాడే మాటలు చాలా గందరగోళానికి గురిచేస్తాయ్.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు వినూత్న ఆవిష్కరణలు చేయడంలో చాలా సిద్ధహస్తులు. కాబట్టి వీరి స్వభావమే వీరిని అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కపట స్వభావాన్ని కలిగి వుంటారు. ఇతరుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇతరులు ఎప్పుడూ తమకు ప్రతికూలంగా వుంటారనే భావన వీరిలో ఎక్కువగా వుంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి అబద్దం చెప్పడం చాలా సులువు. నాయకులుగా వుండాలని, అందరి దృష్టీ తమపైనే వుండాలని కోరుకుంటారు. వీరు అనుకున్న స్థానాన్ని చేరుకోవడానికి అన్ని సమస్యలను అధిగమిస్తుంటారు. వీరితో నిజాయితీగా వుండే వ్యక్తుల భావాలతో వీరు ఆడుకుంటారు.
తాలా రాశి
తులా రాశి వారు ,చాలా నిజాయితీగా వుంటారు. కాబట్టి అబద్ధాలు ఆడరు. ఇతరులను భాధపెట్టడానికి ఈ రాశివారు ఇష్టపడరు. వీరి నిజాయితే చాలా మంది అమాయకత్వంగా భావిస్తారు. వీరికి వున్న స్వచ్ఛమైన మనస్తత్వం వల్ల ఇతరులు వీరికి ఎక్కువగా ఆకర్శిుతలవుతారు.
మకర రాశి
ఈ రాశివారు చాలా నిజాయితీని ఇంగిన ఘ్నానాన్ని కలిగి వుంటారు. వీరు ముక్కుసూటి స్వభావాన్ని కలిగివుంటారు. ఇతరుల పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో ఈ రాశివారు తెలుసుకోవడం చాలా అవసరం. వారు ఎంచుకునే మార్గంలోనే వారు ప్రయాణిస్తుంటారు. వారి లక్ష్యం సాధించడంలో ఏవైనా అవరోధాలు ఎదురైతే వాటి నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి కూడా అస్సలు వెనుకాడరు.
మీనరాశి
మీనరాశి వారు మోసకారులు, దగాకోరులుగా వుండడానికి వెనుకాడరు. వీరు ప్రేమించిన వారితో అబద్దఆలు ఆడరు. బంధాలకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ప్రియమైన వారితో అబద్ధాలు ఆడరు. బంధాలకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ప్రియమైన వారితోనే ఎక్కువ నిజాయితీతో వుంటారు. వీరు చెప్పే అబద్ధాలను పసిగట్టలేక మోసపోతుంటారు. ఈ రాశివారితో ఎక్కువగా పరిచయం లేని వారు దూరంగా వుండడం మంచిది. లేదంటే వారి చేతిలో తప్పకుండా మోసపోతారు.
పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించబడింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
