Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
తస్మాత్ జాగ్రత్త.. ఈరోజు ఈ రాశి వారు రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు!
వేద జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ గ్రహాలు, నక్షత్రాల గమనంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు ప్రతి రాశి యొక్క జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆర్ధిక, వైవాహిక జీవితంలో ఈ మార్పులు అధికంగా కనిపిస్తాయి. అయితే ఈరోజు ఎవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉండనున్నాయి? ఎవరికీ ఈరోజు ప్రమాదకరంగా ఉండనుంది ఎవరికి మంచి ఫలితాలు ఉండనున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండనుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. వీరు చేపట్టే ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. ఇతరులకు మీరు చేసిన వాగ్దానాలను ఈరోజు నెరవేర్చుకుంటారు. శత్రువుల నుంచి ఎలాంటి ప్రమాదం లేదు.

వృషభం
ఈ రోజు ఈ రాశి వారు తమ తమ పనులపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యల కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మిధునం
మిథున రాశి వారు ఈరోజు వాహనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి కొనుగోలు చేయాలనే ఈ రాశి వారికి చెందిన కల నెరవేరుతుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. మీ శ్రమకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. మీరు వ్యాపారంలో మార్పులు చేయాలని చూస్తే కచ్చితంగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది.
కర్కాటకం
కర్కాటక రాశివారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు తమ వ్యాపారంలో పురోగతిని చూస్తారు. మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో నెలకొన్న అనేక సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ రాశి వారు తమ తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తగా, కాస్త శ్రద్ధ వహించాలి.
సింహ
ఈరోజు సింహ రాశి వారికి చాలా మంచి రోజు అవుతుంది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో స్నేహం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయి. అధిక శ్రమ కారణంగా మీరు శారీరకంగా అలసిపోతారు.
కన్య
ఈ రాశి వారికి ఈరోజు సమస్యలతో కూడిన రోజుగా నిలిచిపోతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఒకదాని తరువాత మరొక సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త శత్రువులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వారసత్వ వ్యవహారాలు కొనసాగుతాయి.
తుల
ఈ రాశి వారికి ఈరోజు చాలా ఇబ్బందికరమైన రోజు అవుతుంది. ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటే ఈరోజు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది కొత్త శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి వారి కెరీర్‌లో మంచి ప్రమోషన్‌ను చూస్తారు.
వృశ్చిక
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీ చిన్న పొరపాటు కూడా మీకు సమస్యగా మారుతుంది. మీ భావాలను ఇతరులతో పంచుకోకండి. వారు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆస్తికి సంబంధించి మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొంత సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఉద్యోగ రీత్యా ఉద్యోగులు విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు.
మకర
ఈ రోజు ఈ రాశి వారికి వారి శత్రువులు వేధించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగంలోకి మారడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారులకు భారీగా ఆర్డర్లు అందుతాయి. డబ్బును వృథాగా ఖర్చు చేయకూడదు. ఈరోజు ఎవరికీ ఋణం ఇవ్వకూడదు.
కుంభ
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు మాత్రం గొప్ప ఫలితాలను పొందుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి నిరాశ తప్పదు. ఈరోజు పెద్దగా పెట్టుబడి పెట్టకండి. లేదంటే నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీన
మీన రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. అనవసర గొడవలు రావచ్చు. కుటుంబ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే రిలేషన్ షిప్‌లో చీలిక వస్తుంది. తోటివారితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
