Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
ఈ రాశులకు చెందిన వారు త్వరగా అర్థంకారు..! మీది ఈ రాశేనా..?
రాశులలో ప్రతీ ఒక్క దానికి తనదైన బలాలూ బలహీనతలు వుంటాయ్. వ్యక్తి ప్రవర్తనా తీరును కూడా రాశి తెలియజేస్తుంది. వివిధ రాశులవారికి జీవితంపై దృక్పదం కూడా వేరు వేరుగా వుంటుంది. కొన్ని రాశులకు చెందిన వారు తమలోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. ఎటువంటి సంకోచాలకూ అవకాశం ఇవ్వరు.

మీనరాశి
ఈ రాశికి చెందిన వారు తమ మనసులోని భావాలను సన్నిహితులకు కూడా స్పష్టంగా వ్యక్తపరచలేరు. వీరు తమ పార్ట్‌నర్‌పై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. తమలోని ప్రేమను వ్యక్తపరచేందుకు ఇతర మార్గాలను వెతుక్కుంటారు.
వృశ్చక రాశి
వీరికి ప్రేమించిన వారిపై నమ్మకం రావడానికి చాలా సమయం పడుతుంది. ఎవ్వరిని కూడా త్వరగా నమ్మరు. తమ గురించి కొన్ని విషయాలను రహస్యంగా వుంచడానికి ప్రయత్నిస్తూ వుంటారు. తొందరగా మనసులోని భావాలను ఓపెన్ చేయరు.
మిధున రాశి
మిశున రాశి వారు కొంచెం డిప్లొమాటిక్‌గా వుంటారని చెప్పుకోవచ్చు. వారి నిజమైన భావాలను వ్యక్తపరచేందుకు సిద్ధంగా వుండరు. మనసులో కొంచెం అసంతృప్తి వున్నా బయట అంతా బాగానే వుందని చెబుతూ వుంటారు. కార్కాటక రాశి వారు భావోద్వేగ జీవిలు. ప్రతీ దానికీ అతిగా ఆలోచిస్తూ వుంటారు. గొతంలో జరిగిన విషయాల గురించి బాధ పడుతూ వాటి గురించే ఆలోచిస్తూ వుంటారు. వీరు తమ పార్ట్‌నర్‌ను ఎంతగానో ప్రేమిస్తారు.

కుంభ రాశి
కుంభరాశి వారికి అర్ధం చేసుకోవడం చాలా కష్టం. మిస్టీరియస్‌గా వారి ప్రవర్తన వుంటుంది. తమ మనసులోని భావాలను పార్ట్‌నర్ తానంతట తానే తెలుసుకోవాలని ఆరాటపడుతూ వుంటారు. తమను అర్థం చేసుకోలేదని పార్ట్‌నర్‌పై విరుచుకుపడుతూ వుంటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు స్వేచ్ఛగా బ్రతికేందుకు ఆసక్తిని కనబరుస్తూ వుంటారు. రిలేషన్‌షిప్‌లో త్వరగా బోర్ ఫీలవుతూ వుంటారు. ఒక రిలేషన్‌షిప్ నుంచి మరో రిలేషన్‌షిప్‌కు మూవ్ అవడానికి ఇష్టపడుతుంటారు.
వృషభ రాశి
ఈ రాశికి చెందిన వారు చాలా మెండి స్వభావాన్ని కలిగివుంటారు. సర్దుకుపోయే మనస్తత్వం కూడా చాలా తక్కువగా వుంటుంది. కాబట్టి ఎవ్వరితో కూడా సులభంగా కలవలేరు. వారిని ఏ విషయంలోనైనా ఒప్పించడం చాలా కష్టం.
గమనిక : పైన చెప్పిన విషయాలన్నీ ప్రముఖ జ్యోతిష్యుల నుంచి పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
