Latest Updates
-
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.!
శుక్రదశతో ఈ రాశుల వారు ఐశ్వర్యం పొందడానికి సిద్దంగా ఉన్నారు
Venust transits 2024 వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విషయాలాను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం. శుక్రుడు కీర్తి, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు సంపద పెరుగుతుంది. కాబట్టి శుక్రుడు ప్రభావం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. నవంబర్ మాసంలో శుక్రుడు ధనుస్సురాశిలోకి సంచరించబోతున్నాడు. ఈ సంచార ప్రభావంతో 3 రాశాల వారి అదృష్టం అద్భతుంగా మారబోతుంది. ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా స్థిరపడుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.శుక్రుని ఆశీస్సులు పొందే ఆ రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

సింహం
సింహరాశి వారికి శుక్ర సంచారం వల్ల అన్నింట్లో విజయం పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం మారాలని ఎదురుచూస్తున్నవారికి ఇది సదావాకాశం. అలాగే ప్రమోషన్లు, జీతం పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఈ లాభాలతో మీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి సరిపడా డబ్బు ఉంటుంది. వాటితో భవిష్యత్తులో మంచిపెట్టుబడుతు, లాభాలు వస్తాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
తుల:
ఈ రాశుల వారు వ్యాపారం అభివ్రుద్ది చేసుకోవడాని తద్వారా మంచి లాభాలను పొందడానికి శుక్రుడు సహకరిస్తారిస్తాడు . శుక్రుడి సంచారం వల్ల తులా రాశి వైవాహిక జీవితం మరియు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరిగే అవకాశాలు ఉండవచ్చు. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. షేర్ మార్కెట్లు ఇతర మార్గల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ సమయంలో చాలా లాభాలు వస్తాయి.
మీనం
మీన రాశి వారికి శుక్ర సంచారం వల్ల ప్రేమికులకు మంచిగా ఉంటుంది, వారి ప్రేమ ఫలించే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో భార్యభర్తలు ఆనందంతో గడుపుతారు. స్నేహపూర్వకంగా ఉంటారు. శుక్రుని ఆశీస్సులలో వ్యాపారంలో పెద్ద లాభాలు పొందుతారు . అలాగా కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. బ్యాచులర్ గా ఉండే వారికి వివాహ ప్రతిపాధనలు రావచ్చు. పెళ్ళి కుదురుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడి అనుగ్రహంతో సమస్యల నుండి ఒత్తిడి నుండి బయటపడుతారు, మానసిక ప్రశాంతత పొందుతారు
వృషభం
శుక్రసంచారంతో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా చురుకుగా ఉంటారు. ఆసక్తి పెరుగుతుంది. దేవాలయను సందర్శించవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అందరూ ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబందాలు ఉంటాయి. ప్రేమికులకు మంచి రోజులు. వారి ప్రేమ ఫలించి , పెళ్ళికి దారితీస్తుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications