Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
బరువు తగ్గాలని డిసైడ్ అయ్యారా..?
Body Care
oi-Sivanjaneyulu

ఓ చైనా సంస్ధ నిర్వహించిన పరిశోధన ఈ అంశాన్ని మరింత బలోపేతం చేసింది. తమ పరిశోధనలో భాగంగా పరిశోధకులు 14 మంది సన్నగా ఉన్నవారిని, 15 మంది బొద్దుగా ఉన్న వారిని ఎంచకున్నారు.
వీరందరిని ఒక చోట కూర్చోబెట్టి ఒకే రకమైన ఆహారాన్ని అందించారు. వీరిలో సన్నగా ఉన్నవారు ఆహారాన్ని ఎక్కువ సేపు నములటం వల్ల తక్కువ మోతాదులో ఆహారాన్నితీసుకున్నారు. ఊబకాయులు మాత్రం ఎక్కువసేపు నమలకుండా త్వరత్వరగా మింగేసి ఎక్కువ ఆహారం తీసుకున్నారు.
'జాగ్రత్తగా నమిలి తినాలన్న' నిబంధనతో ఇరు బృందాల సభ్యులకు మరో సారి పరిశోధకులు మరో మారు ఆహారాన్ని అందించారు. ఈ సారి ఊబకాయులు మునుపటి సారి తీసుకున్న ఆహారం కంటే 12 శాతం తక్కువ తీసుకున్నారట. ఆ తగ్గించిన తిండే ఏడాదిలో 12 కిలోలు పెరగకుండా చేస్తుందట.
Comments
English summary
Chewing Food More Can Control Weight | బరువు తగ్గాలని డిసైడ్ అయ్యారా..?
Story first published: Tuesday, September 27, 2011, 18:07 [IST]
Other articles published on Sep 27, 2011



Click it and Unblock the Notifications