Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
మీ కళ్లు అందంగా ఉండాలంటే..?

కంట్లో నలుసు లేదా ఇతర ధూళి కణాలు చేరితే, ముందుగా చేతులను శుభ్రం చేసుకుని మెత్తని కాటన్ వస్త్రంతో కళ్లను శుభ్రం చేయండి. సాధ్యమైనంత వరకు కళ్లను రోజుకు రెండు లేక మూడు సార్లు మాత్రమే నీటితో శుద్ధి చేసుకోవాలి. కళ్ల సంక్షణకు వినియోగించే ఉత్పత్తుల మన్నికైనవిగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కళ్లకు కాటుక పెట్టుకునే తమ చేతి వేళ్లను శుభ్రం చేసుకోవాలి. ఈ విషయంలో ఆశ్రద్ధ చేయ్యటం వల్ల కళ్లలో చెడు బ్యాక్టిరీయ వ్వాప్తి చెంది కంటి సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
కళ్లకు షేప్ రావడం కోసం ఐ లైనర్‌ను పలువురు మహిళలు ఉపయోగిస్తుంటారు. ఈ లైనర్‌ను ఉపయోగించే సందర్భంలో కళ్లకు హాని కలగకుండా చూసుకోవాలి. షాంపూ లేదా కుంకుడి కాయలతో తల స్నాం చేసే వారు మిశ్రమాన్ని తలకు రుద్దుకునే సందర్భంలో కళ్లు మూసుకోవటం మంచిది. టీవీని దగ్గరగా చూడటం, కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవటం వంటి అంశాలు కళ్లకు హాని తలపెడతాయి. ఇలా కూర్చోవల్సి వచ్చిన వాళ్లు నేత్ర వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు కళ్లద్దాలను ధరించటం మంచింది. కళ్లకు ఆరోగ్యవంతమైన పోషకాలనందించే పాలకూరలతో పాటు క్యారెట్లను అధిక మోతాదులో తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
