For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంత పంటి తాజాదనం ఏలా ..?

|

How to refresh ur Teeth throughout the Day?
పంటితాజాదనం కోసం పరితపించినవారుండరు, ఓ మనిషి ఎదుగుదలకు భావవ్యక్తికరణ ఎంతగానో తోడ్పతుంది. ప్రస్తుత సమాచార వ్యవస్థలో నోటి సంరక్షణకు ప్రతి ఒక్కురూ చొరవ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజుంతా పంటి తాజాదనానికి అనువైన చిట్కాను నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ చిట్కా పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా...

రోజు బ్రెష్ చేసుకునే ముందు టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను నోట్టో పోసుకుని పది నిమిషాల పాటు పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా నోటి దుర్వాసన, పంటి పోటు, చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయట. ఈ చిట్కాను దినచర్యలో భాగంగా అమలు చేస్తే దంతాలు వ్యాధుల బారిన పడకుండా సహజసిద్ధమైన తాజాదనంతో ప్రకాశిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

English summary

How to refresh ur Teeth throughout the Day? | రోజంత పంటి తాజాదనం ఏలా ..?

Dentists say that the most important part of tooth care happens at home. Brushing and flossing properly, along with regular dental checkups, can help prevent tooth decay and gum disease.
Desktop Bottom Promotion