For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్రమ సంబంధాలతో ఒళ్లు గుల్లే..?

|

Illegal Affairs Damages Entire life
అక్రమ సంబంధాలు జీవితాన్ని వ్యర్థం చేస్తాయా.. ?, సుఖ వ్యాధులు శరీరాన్ని కళావిహీనం చేస్తాయా..?, హస్తప్రయోగం ఆరోగ్య పరంగా మంచిదేనా..?

వివాహేతర సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమైన ఈ సంబంధాలు మానసిక, శారీరక వైఫల్యాలకు కారణమవుతాయి. క్షణికావేశానికి లోనై సుఖం కోసం అక్రమ సంబంధాల ఊబిలో కూరుకుంటున్న వారిని సుఖవ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

తరచూ హస్త ప్రయోగానికి పూనుకోవటం వల్ల వచ్చే నష్టమేమిలేదంటూ వైద్యులు భరోసా ఇస్తున్నారు. హస్తప్రయోగం చేసుకోకున్నా.. భాగస్వామితో సంభోగంలో పాల్గొనకున్నా వీర్యం ఏదో విధంగా బయటకు వచ్చేస్తుందట. కామకోర్కెలను అణుచుకునేందుకు చేసే హస్త ప్రయోగం ఆరోగ్య పరంగా ఎటువంటి దుష్ పరిణామాలకు దారితీయదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

English summary

Illegal Affairs Damages Entire life | అక్రమ సంబంధాలతో ఒళ్లు గుల్లే..?

When one partner goes outside of the relationship for emotional or physical needs, the other partner may end the relationship, or forgive and stay in it, but either way, extra-marital affairs have major, negative effects that can be felt for some time.
Story first published:Monday, November 21, 2011, 15:49 [IST]
Desktop Bottom Promotion