Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
చలికాలంలో ఉసిరికాయ తింటే..?
Body Care
oi-Sivanjaneyulu

ఉసిరి జీర్ణ సంబంధమైన అన్ని రకాల సమస్యలను నివారిస్తుంది. పొట్టలోని రసాయనాల్ని సమతుల్యం చేసి, శరీరానిని చల్లదనాన్నిస్తుంది. ఉసిరిలో ఒదిగి ఉన్న విటమిన్ -సి శరీరాన్ని ఎండనుంచి రక్షిస్తుంది. చర్మరోగాలు రాకుంగా చేస్తుంది. గ్లాసు నీటిలో కొన్ని ఉసిరి ముక్కలు, కొద్దిగా చక్కెర వేసి మరిగించి ఆ నీటిని తాగితే చర్మం దురద నుంచి క్రమంగా బయటపడవచ్చు.
జుత్తు సంరక్షణకు ఉసిరి సమృద్థిగా దోహదపడుతుంది. మార్కెట్లో లభ్యమయ్యే ఉసిరి షాంపూలు, పౌడర్లు, నూనెలు చుండ్రు తదితర వెంట్రుకల సమస్య నివారణకు దోహదపడతాయి. ఉసిరిని చలికాలంలో క్రమంగా తీసుకోవటం వల్ల కఫదోషాల్ని పూర్తిగా నియంత్రించ వచ్చు. ఉసిరి కొవ్వు అదేవిధంగా రక్తంలోని చక్కెర నిల్వల్ని నియంత్రణలో ఉంచుతుంది.
Comments
English summary
Indian Gooseberry for good Health | చలికాలంలో ఉసిరికాయ తింటే..?
Story first published: Monday, December 5, 2011, 9:34 [IST]
Other articles published on Dec 5, 2011



Click it and Unblock the Notifications
