Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
లేటుగా నిద్ర పోతున్నారా..?
Body Care
oi-Sivanjaneyulu

- మనిషికి రోజు 9 గంటల నిద్ర అవసరం.
- రాత్రుళ్లు ఎక్కువ సేపు మెలుకువుగా ఉండటం వల్ల ముఖ కాంతి తగ్గుటంతో పాటు త్వరగా అలసిపోతారు.
- రాత్రి పెందలాడే నిద్రపోయి, తెల్లవారుజామున మేల్కొనడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉండటంతో పాటు మెదడు చురుకుగా పనిచేస్తుంది.
- రాత్రి ఇంటికి రాగానే వేటి నీటితో స్నానం చేయ్యటం వల్ల శరీరం రిలాక్స్ అవటమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- రాత్రి 8 గంటలోపు భోజనం చేయ్యటం వల్ల జీర్ణ ప్రక్రియ చురుకుగా జరుగుతుంది.
- ముఖ్యంగా రాత్రి పూట మంసాహారం తీసుకోకపోవటమ మంచిది. ఫ్రూట్ జ్యూస్, పుల్కా, చపాతి తదితర తేలికపాటి ఆహరాలను తీసుకోవాలి.
- రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు టీవి చూడటం వల్ల నిద్ర కొరత ఏర్పటంతో పాటు కంటి సమస్యలు వ్యాపిస్తాయి.
- రాత్రి నిద్రపోయేముందు వేడి పాలలో మోతాదుకు సరిపడా తేనేను కలుపుకుని తాగితే సుఖమైన నిద్ర మీ సొంతం.
Comments
English summary
Late Night Sleep Impacts..? | లేటుగా నిద్ర పోతున్నారా..?
Story first published: Wednesday, October 5, 2011, 14:11 [IST]
Other articles published on Oct 5, 2011



Click it and Unblock the Notifications
