Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
మూడ్ పెంచే అయస్కాంత ‘బ్రా’!!
Body Care
oi-Sivanjaneyulu

శృంగారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ లో దుస్తులను వృద్థి చేశారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. కేవలం అయిస్కాంతం సామర్ధ్యంతోనే ఈ 'బ్రా' బటన్లు లాక్ అవుతాయి. ఆఫీస్ మరియు ఇతర బయట ప్రదేశాల్లో ఉన్నప్పుడు అనుకోకుండా అయిస్కాంత శక్తి తొలగిపోయి బ్రాసరి ఊడిపో్తే తమ పరిస్థతి ఏం కావాలని పలువురు మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైన శృంగారం కోసం పరితపించే దంపతులకు ఈ అయిస్కాంత 'బ్రా'లు మూడ్ ను మరింత రెట్టింపు చేస్తాయి.
Comments
English summary
Magnetic bras - end for tricky hooks? | మూడ్ పెంచే అయస్కాంత ‘బ్రా’!!
Story first published: Friday, October 28, 2011, 18:59 [IST]
Other articles published on Oct 28, 2011



Click it and Unblock the Notifications
