Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పొట్ట పెరుగుతుందా..?
Body Care
oi-Sivanjaneyulu

అధిక బరువు తదితర వూబయాకం సమస్యలకు దూరంగా ఉండాలనుకునే వారు ఆహారాన్ని కొద్ది కొద్ది తీసుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. పొద్దస్తమానం ఏమి తినకుండా ఒకేసారి ఆహారంపై దండెత్తే వారిని అధిక బరవు సమస్య వేధించే అవకాశముందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయ.
అలాకాకుండా పోషకాలతో కూడిన ఆహార పదార్దాలను ఆకలి వేసినప్పుడు కొద్ది కొద్దిగా తినటం వల్ల ఆకలితో పాటు ఆనారోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజంతా కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తినడం వల్ల బరువు పెరిగే ఛాన్సులు కూడా తక్కువగా ఉంటాయిట. అలాఅని రోడ్ల పై దొరికే నూనె ఇతర కల్తీ ఆహార పదార్థాలను తీసుకోకుండా పోషకాలతో నిండిన పండ్లు, పప్పులు తీసుకోవాలి.
Comments
English summary
Precautions To Maintain slim body | పొట్ట పెరుగుతుందా..?
Story first published: Friday, November 25, 2011, 11:26 [IST]
Other articles published on Nov 25, 2011



Click it and Unblock the Notifications
