Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
చలి కాలం మీ ‘కళ్లు’ జరభద్రం..?

చాలా మంది కూలింగ్ కళ్లద్దాలను వేసవిలో మాత్రమే పెట్టుకుంటారు. ఈ పద్ధతిని కాలాలతో సంబంధం లేకుండా కంటిన్యూ చేయటం మంచింది. చలిగాలి కళ్లలోకి వెళ్లడం వల్ల పొడిబారి ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తప్పనిసరిగా అద్దాలను ధరించాలి. ఈ సీజన్ లో చాలా మంది చలి మంట దగ్గర వేడాకాగేందుకు ఇష్టపడతారు. ఈ వేడిదనం వల్ల కళ్లు పొడిబారి మండే ప్రమాదముంది. రాత్రుళ్లు నిద్రించే మందు కంటి చుట్టూ నాణ్యమైన క్రీమ్ రాసి మర్ధ చేయాలి. చాలా మంది నిద్రపోయి లేచాక మాత్రమే కళ్లు కడుక్కుంటారు. కానీ నిద్రించే ముందు కూడా చల్లటి నీటితో కళ్లను శుభ్రపరుచుకుంటే అలసట దూరమై బాగా నిద్రపడుతుంది.
కంటి చూపును తుది శ్వాస వరకు కాపాడేందుకు 'తేనే' సమృద్థిగా ఉపయోగపడుతుంది. రోజు పరగడుపునే అరగ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసంతో పాటు రెండు చెంచాల తేనెను కలిపి తాగితే నేత్ర సంబంధిత వ్యాధులు దరికి చేరవు. క్యారెట్, బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇతర ఆకుకూరలను తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. బత్తాయి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ, అరటి వంటి ఫలాలను తాజాగా ఆరగిస్తుండాలి. వారానికి రెండు సార్లైనా తలకు నూనె పెట్టుకోవాలి. ఉదయం లేవగానే చల్లటి నీటిలో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవారు కళ్లకు కాటకు పెట్టుకోవడం మంచి లక్షణం. తలస్నానం చేసే సందర్భాల్లో కళ్లే మూసుకోవాలి. గుడ్లు, బొప్పాయి, పాలు,చేప వంటి ఆహార పదార్థాలు కంటికి మరింత మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications
