Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
‘క్యాన్సర్’ను పోగొట్టే టాబ్లెట్ .?
Body Care
oi-Sivanjaneyulu

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన అందర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. సమగ్ర అధ్యయనంతో తాము రూపొందించిన 'కేజీ5' ఔషుధం క్యాన్సర్ కణాల ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని బృంద సభ్యులు వెల్లడించారు.
'క్యాన్సర్'కు కణతి కణాలను నిరోధించే అద్భుత శక్తిని ఈ ఔషుధంలో పొందుపరిచారట. క్యాన్సర్ బాధితులకు ఊరటనందించే 'కేజీ5' మరో అయిదేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని పరిశోధకలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
English summary
'Wonder Drug' to Kill Off Cancer!! | ‘క్యాన్సర్’ను పోగొట్టే టాబ్లెట్ .?
Story first published: Tuesday, November 15, 2011, 9:47 [IST]
Other articles published on Nov 15, 2011



Click it and Unblock the Notifications
