Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
వక్షోజాల ఆకృతిపై మహిళల ఆందోళన...?

ఎందుకంటే ఇది అధిక ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల పేద, మధ్య తరగతి యువతులకు ఇది అందని ద్రాక్షలాంటింది. కానీ.. ప్లాస్టిక్ సర్జరీకి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయంటున్నారు వైద్యులు. ఉదాహరణకు ఒక మహిళ తన వక్షోజాల పరిమాణంలో తేడాలు ఉన్నాయని గుర్తించిన పక్షంలో ఈ లోపాన్ని తాను ధరించే దస్తులు ద్వారానే భర్తీ సరి చేసుకోవచ్చు.
తాను ధరించే జాకెట్ లోపలి భాగంలో మన ఆకారానికి తగినట్లుగా ప్యాడ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటితో సర్దుకోవచ్చు. చిన్నగా ఉండటానికి, పెద్దవిగా అవడానికి కూడా శరీరాకృతులు మార్చుకునే రీతిలో కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు. సాధారణంగా వక్షోజాల పరిమాణాన్ని పెంచుకునే పద్ధతిని మామోప్లాస్టీ ప్లాస్టిక్ సర్జరీ అంటారు.
తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే చేయించుకోవడం ఉత్తమం. నిపుల్స్ (చనుమొనలు) విషయంలో కూడా చాలా మంది ఆడవారికి భయాందోళనలు ఉంటాయి. సెక్స్ స్పందనలు లేనప్పుడు అవి లోపలికి కుంచించుకు పోతాయి. ఎపుడైతే తమలో కామవాంఛలు ఏర్పడతాయే.. ముందుకు పొడుచుకువస్తాయి. చాలా మంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు.
తమకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకడం వల్లే చనుమొనలు లోపలికి ముడుచుకు పోయాయని భావిస్తారు. నిజానికి ఇదంతా అపోహ మాత్రమే. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. చేతితో తడిమి చూసుకున్నప్పుడు గడ్డలుగా తగులుతుంటాయి. హార్మోన్లలో మార్పులు కూడా వక్షోజాల పరిమాణాన్ని నిర్ధేశిస్తుంటాయి. వీటన్నింటిని గమనిస్తూ ఉండాలి. అవసరమైతే లేడీ డాక్టర్‌ను సంప్రదించి తగిన వైద్య చికిత్స తీసుకోవాల్సి వుంటుంది.



Click it and Unblock the Notifications
