Latest Updates
-
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే!
చంద్రబింబంలాంటి ముఖానికి నల్లటి చేతులా...?

1. చేతులకి ఐస్ వాటర్ గానీ కూలింగ్ వాటర్‌లో ముంచి తవుడు లేక పొట్టుతో నెమ్మదిగా మసాజ్ చేసుకొని కడుక్కోవాలి.
2. పులిసిన పెరుగపై మీగడ చేతులకి మసాజ్ చేయడం వలన మృదువుగా ఉంటాయి.
3. పెట్రోలియం జెల్లి కూడా మసాజ్ చేసుకోవచ్చు.
4. ఆలివ్ ఆయిల్ ఒక చెంచా, నిమ్మరసం ఒక చెరంచా, గ్లిజరిన్ ఒక చెంచా గోధుమరవ్వ రెండు చెంచాలు, సాటు ఒక చెంచా కలిపి చేతులకి రాసుకొనిన గంటసేవపు అయిన తర్వాత వేడి నీటితో శుభ్రముగా కడుగుకోవాలి.
5. నిమ్మరసం, టమోటో గుజ్జు కలిపి దానిలో కొన్ని గ్లిజరిన్ చుక్కలుకలిఇసి చేతుకి పట్టించి ఒక గంట అయిన తర్వాత శుభ్రముగా కడుగుకోవాలి. చేతులు చక్కగా మెరుస్తాయి.
6. నిమ్మరసంలో షుగర్ కలిపి షుగర్ కరిగిన తర్వాత చేతులకి పట్టించి నెమ్మదిగా మసాజ్ చేసిన చేతులు నున్నగా ఉంటాయి.
7. ఆల్మండ్ సైగరు ఒక చెంచాలో తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేసుకొని చేతులకి రాసుకొని పావుగంట తర్వాత కడుగుకోవాలి.
8. నారింజ రసం రెండు చెంచాలు, తేనె రెండు చెంచాలు కలిసి చేతలకి మసాజ్ చెయ్యాలి. నున్నగా ఉండే చేతులకి కాంతినివ్వగలదు.
9. రాత్రి పడుపకోబోయే ముందు చేతులకి బేబి అయిల్ రాసి నిద్రపోవడం మంచిది.
10. రాత్రి పడుకునేముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను వేళ్లకు అద్దుకొని గోళ్లు, గోళ్ల చుట్టూ, వేళ్లపైన మర్దనా చేయాలి. ఆలివ్ ఆయిల్‌కు బదులుగా పాలనూ వాడవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తే గోళ్లకు జీవకళ వస్తుంది. గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి విటమిన్ ‘ఇ’ అంది ఆ భాగమంతా మృదువుగా తయారవుతుంది. ఇలా ఏదో కక పద్దతిని కంటిన్యూవ్ గా పాటించినట్లైతే తప్పకుండా నలుపుదనం పోయి, కోమలమైన, మృదువైన చేతులు మీ సొంత అవుతాయి.



Click it and Unblock the Notifications
