Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పౌష్టికాహారంతో సహజసిద్దమైన కేశసౌందర్యం....

1. పాలు, గుడ్లు మనిషి ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, జుట్టు సంరక్షణకు కూడా అంతే ఫాస్ట్ ఫుడ్ లు ఎక్కువగా తినకుండా ఆరోగ్యకరమైన తిండి తింటే జుట్టు కూడా ఆరోగ్యగంగా ఉంటుంది.
2. ఆహారంలో ఐరన్ సమపాళ్లలో ఉండేటట్టు చూసుకుంటే ఎనీమియా రాదు.
3. ఆహారం తినేటప్పుడు నిదానంగా తినాలి. అల్పాహారానికి పదిహేను నిమిషాలు, భోజనానికి అరగంట సమయం తేడా ఉండేలా చూసుకోవాలి.
4. ఆహారం గబగబా తినకుండా. మౌనంగా ఆహారం తీసుకోవడం ఉత్తమం.
5. ఏ కాలంలో అయినా చర్మం కాంతివంతంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు కాంతి వంతంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి.
6. పట్టణాలు, నగరాల్లో ఎండలు, చెమట, కాలుష్యం, ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజు తల స్నానం చేయడం మంచిది. యాంటీ డాండ్రఫ్ షాంపు లాంటివి వారానికి ఒకసారి వాడితే నార్మల్ షాంపు మాత్రం రోజు వాడాల్సిందే.
7. చాలా మంది ఇప్పటికి హెన్నానే తమకు బెస్ట్ కలర్ అని అనుకుంటున్నారు. హెన్నా వాడడం వల్ల హెయిర్ డ్రై అవుతుంది. కలర్ కూడా పూర్తిగా మారిపోతుంది. దానికి బదులు ప్రత్యామ్నాయ కలర్స్ వాడితే మంచిది.
8. తడి జుట్టు పొడి చేద్దామనే ఉద్దేశంతో వాటిని ఎలాగంటే అలా దువ్వేసుకోకూడదు. రోజూ ఉదయాన్నే తేలిక పాటి వ్యాయామం,యోగా చేయటం వల్ల ఒత్తిడిని జయించవచ్చు. దాంతో జుట్టు సంరక్షణలో ఒక మెట్టు పైకొచ్చినట్టే. అలా చేస్తే శిరోభారం అనిపించదు. తల స్నానం తర్వాత శిరోజాలు వాటంతట అవే ఆరేలా చేయండి. రాత్రి కనీసం 7 గంటల నిద్ర అవసరం. ఇలాంటి సహజమైన పద్దతులు పాటించడం వల్ల జుట్టు రాలడం అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications