Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
కేశాలు నల్లగా ఒత్తుగా పెరగాలంటే...
Hair Care
oi-Saraswathi
By Sindhu

1. ఎర్రగా ఉండే కురులు నల్లగా మారాలంటే ఉసిరి కాయ పేస్టు, గోరింటాకు పొడి, మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ లెక్కన సమానంగా తీసుకుని వీటికి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను చేర్చి షాంపూ వలే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎర్రగాఉన్న కురులకు పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. వారాని ఒక సారి ఇలా చేస్తూ వస్తే చాలు. రెండు మాసాల్లో మీ కురులు నల్లగా నిగనిగలాడుతాయి.
2. అలాగే కొబ్బరినీళ్లు, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని తలకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు నడినెత్తిన మసాజ్ చేయండి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు పొరవిప్పిన నల్లతారులా నిగనిగలాడుతుంది. ప్రయత్నించి చూడండి.
3. త్రిఫల చూర్ణాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి రాత్రంతా ఉంచేయండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా వేడి చేసి చల్లారిన తరువాత తాగండి.
Comments
English summary
Tips for Thick Black hair Care | కేశాలు నల్లగా ఒత్తుగా పెరగాలంటే...
Story first published: Saturday, January 14, 2012, 16:02 [IST]
Other articles published on Jan 14, 2012



Click it and Unblock the Notifications