కేశాలకు కాలుష్యం నుండి విముక్తి కలిగించడం ఎలా!

By Super

పట్టులాంటి కురులు ఉండాలని కోరుకోని అమ్మాయిలుండరు. అయితే కాలుష్యం, ఒత్తిడి వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోవడం... జీవం కోల్పోయి ఎండుగడ్డిలా తయారవడం సర్వ సాధారణమైంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కాలుష్య రుగ్మతల కారణంగా జుత్తు విపరీతంగా ఊడిపోవటంతో పాటు జీవం కోల్పోతుంది. ఆరోగ్యవంతమైన జుత్తు కోసం ప్రణాళికాబద్ధంగా వ్యవహిరిస్తే సమస్యను సులువుగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు...

భారత వాతావరణంలో అధిక కాలుష్యం మరియు ఎయిర్ కండిషన్డ్ కార్యాలయాలలో ఎక్కువ సమయం పనిచేయడం, వంటివి కూడా మీ జుట్టు హానికలిగిస్తాయి. కాబట్టి మీ జుట్టు ఒక విరామం ఇవ్వండి! మీ కేశాలు ఒత్తిడి లేకుండా ఉండటానికి ఇక్కడ 15హెయిర్ కేర్ టిప్స్ ఇవ్వబడ్డాయి . ఈ చిట్కాలను పాటించినట్లైతే అవి మీ జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతాయి. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం....

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

కాలుష్యం మీ జుట్టు యొక్క ఆకృతి నాశనం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలుష్యం వల్ల దుమ్ము, ధూళి తలలో చేరి స్థిరపడినప్పుడు అది జుట్టుకు డ్యామేజ్ కలిగిస్తుంది. కాబట్టి మహిళలు బయట తిరిగేటప్పుడు తలకు ఒక స్కార్ఫ్ ను చుట్టుకోవాలి, అయితే వేసవిలో మాత్రం స్కార్ఫ్ బదులుగా గొడుగును ఉపయోగించాలి. వేసవి కాలంలో వేడి వల్ల తల చెమట, దాని వల్ల తలలో పొట్టు పొట్టుగా ఏర్పడి జుట్టును జిడ్డుగా మార్చుతుంది.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు పెరుగుదలను నిర్వీర్యం చేయడంలో మరొక కారణం వాతావరణం లేదా ఉష్ణోగ్రత వల్ల జుట్టు మరింత వీక్ గా మారుతుంది లేదా జుట్టు పెరుగుదల లోపం ఏర్పడుతుంది. చాలా చల్లని లేదా చాలా హాట్ - - ఉష్ణోగ్రత లేదా తీవ్రమైన ఉష్ణోగ్రతలులో ఒక పెద్ద తేడా జుట్టు ఉపద్రవంకు కారణం కావచ్చు.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

డాక్టర్ Nipun జైన్, శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ చర్మవ్యాధుల సీనియర్ సలహాదారు. జుట్టును అధికంగా దువ్వుడం, లేదా బ్రష్ చేయడం వల్ల జుట్టు splitends మరియు breakageకు కారణం అవుతుంది. జుట్టుకు అధికంగా బ్రష్ చేయడం వల్ల జుట్టుకు ఒత్తిడి కలిగించబడి కేశాలు తెగిపోవడానికి కారణం కావచ్చు. మీ కేశాలకు బ్రష్ చేసే ప్రతి సారి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

‘పోనీటైల్ మరియు బ్రైడ్స్'," మీ జుట్టు ఒత్తిడిని కలిగిస్తాయి. పోనీటైల్స్ లేదా జుట్టును బ్యాండ్స్ తో చాలా టైట్ గా బిగించడం వల్ల హెయిర్ బ్రేక్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇలా జరగకుండా, కేశాలకు ఒత్తిడి కలిగించకుండా ఉండాలంటే అందుకు మీ కేశాలను వదులుగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కేశాలు గాలి చొరబడేలా సౌకర్యవంతంగా ఉంచాలి. ఈ హెయిర్ డ్యామేజ్ ను నివారించడానికి సాద్యం అయితే జుట్టును ముడివేయకుండా, టైట్ గా ఉంచకుండా జాగ్రత్త తీసుకోవాలి.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

తడి జుట్టు ముడి వేయడం లేదా జడ వేయడం వల్ల కేశాలకు మరింత హాని కలిగించవచ్చు. ఎందుకంటే తడి జుట్టు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి తలస్నానం చేసిన తర్వాత ఇటువంటి పనులు చేయకుండే మంచిది.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

కేశాలకు ఫ్లాట్ ఐరనింగ్ మరియు బ్లో-డ్రైయింగ్ వల్ల కూడా మీ జుట్టుకు హాని ఎక్కువగా జరగవచ్చు. ఈ వస్తువుల ద్వారా అధనపు వేడి జుట్టుకు పట్టడం వల్ల తడి వేగంగా పోగొడుతుంది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఫలితంగా జుట్టు డల్ గా కనిపిస్తుంది.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

కాబట్టి, జుట్టుకు ఎప్పుడు కానీ, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం మానుకోవాలి. అత్యవసరం అయితే తప్ప వీటిని ఉపయోగించడం అంత మంచిది కాదు. ముఖ్యంగా రోజువారి వాడకాన్ని తగ్గించాలి.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

హెయిర్ స్టైల్ కోసం ఉపయోగించే స్టైలింగ్ ఉత్పత్తులు హెయిర్ డ్యామేజ్ ను కలిగిస్తాయి. కాబట్టి వాటి వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. హెయిర్ స్ట్రెటనింగ్, హెయిర్ జెల్, మౌసీ వంటి హెయిర్ స్టైల్ ఉత్పత్తులు వాడినప్పుడు ఇంటికి చేరుకోగానే, వెంటనే తలస్నానం చేసుకోవాలి. అదే విధంగా మేకప్ కూడా తొలగించుకోవాలి.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

వీలైనంత త్వరగా మీ జుట్టు నుండి హెయిర్ బ్యాండ్లు మరియు పిన్స్ వంటవి తీసేసి, జుట్టుకు తగినంత గాలి తగిలేలా ఉంచాలి. ఎక్కువ సమయం కేశాలను ముడివేడం లేదా బిగించడం వల్ల జుట్టు మూలాల మీద ఒత్తిడి ఏర్పడి, జుట్టి తెగిపోవడం జరుగుతుంది.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

చాలామంది మహిళలు నిద్రంచే సమయంలో కూడా వారి జుట్టును ముడి వేయడం లేదా బిగించడం, లేదా జడతో అలాగే పడుకొంటారు. దాంతో మీ జుట్టు హాని కలిగి జుట్టు రాలిపోవడం, జుట్టు తెగిపోవడం వంటి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీ కేశాలను వదులుగా విడవాలి లేదా, ఓపెన్ గా ఉంచాలి.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

వేసవిలో రసాయన చికిత్సలు, బ్లీచ్, హెయిర్ స్ట్రెయిటనింగ్ వంటివి మానుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారేలా చేస్తాయి. వేసవి సమయంలో మీ జుట్టు సహజంగా పెరుగడానికి వదిలివేయండి. దాంతో మీ జుట్టులో చైతన్యం నింపుతుంది మరియు డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి రికర్ అవ్వడానికి ఆ సమయం సరిపోతుంది.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

మీరు ఎంపిక చేసుకొనే షాంపులు నాణ్యమైనవి ఉండాలి. లేదంటే అవి మీ కేశాలను పొడి, కఠనంగా, తెగిపోయేలా చేస్తాయి. ఈ రోజు మీరు సహజ సిద్దమైన ఉత్పత్తులు విస్తృత మార్కెట్లో లభ్యం అవుతున్నాయి వాటిని ఎంచుకోవచ్చు - మీరు ఎంచుకోవడానికి సహజ సబ్బులు మరియు shampoos ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

మీ కేశాలకు షాంపును అప్లై చేసిన తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తర్వాత తలకు కండీషనర్ అప్లై చేయడం మర్చిపోకండి, కండీషనర్ అప్లై చేయడం వల్ల జుట్టుపోషణకు అవసరం అయ్యే మినిరల్స్ మరియు విటమిన్స్ ను సరఫరా చేస్తుంది.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

ఇటువంటి రసాయనాలున్న షాంపూలను మానుకోండి: ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ప్రోపిలీన్ గ్లైకాల్, పాలిథిలిన్ గ్లైకాల్ సోడియం లారిల్ సల్ఫేట్ (SLS) & సోడియం laureth సల్ఫేట్, DIETHANOLAMINE, momoethanolamine, triethanolamine, ఫార్మాల్డిహైడ్ మొదలైనవి ఈ రసాయనాలు మీ జుట్టుకు హాని కలిగించవచ్చు.

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

జుట్టు సంరక్షణలో ప్రధానంగా తెలుసుకోవల్సినవి!

ఈ జుట్టు గ్రీవము మోటు మరియు జుట్టు మూలాలు నష్టం జరిగినప్పుడు, జుట్టుకు హానికలిగిస్తుంది. తడి జుట్టును ఎప్పుడు నేచురల్ గానే పొడి ఆరనివ్వాలి.

Desktop Bottom Promotion