Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
అందమైన జుట్టుకోసం బ్యూటీఫుల్ హోం రెమెడీస్
మీ భౌతిక మరియు మానసిక ఆరోగ్య గురించి మీ శిరోజాలే చెపుతాయి. ఒత్తిడి స్థాయిలు, సైజు-జీరో గైడెడ్ ఆహారాలు, హార్మోన్ల మార్పులు, ఎక్కువగా స్టైలింగ్ ఉత్పత్తులను వాడటం మరియు ఇతర కారణాల వలన మన తల మీద మంచి అందమైన, ఒత్తైన శిరోజాలను పెంచటం అన్నది అంత సులభమైన పని కాదు.
చర్మసంరక్షణకు సారూప్యంగా జుట్టు సంరక్షణ కూడా ప్రక్షాళన, కండిషనింగ్ మరియు దృఢపరచడం వంటివాటితో ముడిపడి ఉన్నది. వీటిని సాధారణ జుట్టు సంరక్షణ హోమ్ నివారణలు అనుసరించడం ద్వారా సాధించవచ్చు.

శుభ్రపరచుకోవటం:
1. అత్యంత ప్రభావవంతమైన ఇంట్లో తయారుచేసుకునే షాంపూ; రీటా, షీకాకాయ్ మరియు ఉసిరికాయ మిశ్రమం. సుమారు 1 లీటర్ నీటిలో సమాన మొత్తాల్లో రాత్రిపూట నానపెట్టండి. మరుసటి రోజు,నెమ్మదిగా మిశ్రమాన్ని సగం వరకు వొచ్చేవరకు నెమ్మదిగా వేడిచేయండి. తరువాత వడపోసి చల్లార్చండి.
2. టీ ట్రీ ఆయిల్, తల పేను చికిత్స కోసం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చిన్న పిల్లల తల్లిదండ్రులు కఠినమైన రసాయన షాంపూల ప్రత్యామ్నాయంగా ఈ షాంపూను ఉపయోగించవచ్చు. టీ ట్రీ ఆయిల్, మూసుకుపోయిన శిరోజాల ఫోలికల్స్ ను తెరిచి, శిరోజాలు తేమగా ఉంచటంలో సహాయపడుతుంది మరియు తలపై చర్మం మీద బాక్టీరియా మరియు శిలీంధ్ర సమస్యలనుండి దూరంగా ఉంచుతుంది. టీ ట్రీ ఆయిల్ ఒక సహజ షాంపూ మరియు ఒక తేలికపాటి ద్రావణం; దీనిని ఉయ్యాలలోని పసిపాపకు కూడా వాడవొచ్చు.
3. సీమ చామంతి, జుట్టు కోసం ఒక అద్భుతమైన టానిక్ లాగా పనిచేస్తుంది. దీనిని షాంపూ చేసినతరువాత శిరోజాలకు బాగా మర్దన చేయండి మరియు మీ శిరోజాలకు సహజమైన కాంతులు తీసుకురండి.
కండిషనింగ్:
1. షాంపూ చేసేముందు మయోన్నైజ్ ను సగం కప్పు తీసుకొని జుట్టులోకి మర్దన చేయండి మరియు ఒక ప్లాస్టిక్ సంచితో తలను కవర్ చేయండి మరియు 15 నిమిషాలపాటు అలానే వదిలివేయండి. షాంపూ చేసేముందు బాగా రుద్దండి.
2. పొడి జుట్టు ఉన్నవారు తల చర్మం మీద రోజ్వాటర్తో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వలన పొడి జుట్టు చికిత్సలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఒక పండిన బొప్పాయి తో ఆలివ్ నూనె మరియు తేనె కలపాలి మరియు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించాలి. ఒక గంట తరువాత షాంపూ చేయండి.
3. జిడ్డుగా ఉన్న జుట్టు ఉన్నవారు ముల్తాని మిట్టీ, ఉసిరికాయ, రీటా మరియు షీకాకాయ్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. 40 నిముషాల తరువాత షాంపూ చేయండి.
4. మిరియాల నూనె తలపై చల్లని ప్రభావాన్ని చూపి, జుట్టు సంరక్షణ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు చుండ్రు మరియు పేనును తొలగిస్తుంది. దీనిని మీ జుట్టు కండిషన్ చేయటానికి కూడా ఉపయోగించవొచ్చు. ఈ నూనె జిడ్డుగా ఉన్న జుట్టును ఎక్కువకాకుండా నియంత్రిస్తుంది మరియు సాధారణ స్థితిలో ఉంచుతుంది. ఈ నూనె ఒక రక్తస్రావ నివారిణిగా పని చేస్తుంది మరియు జిడ్డుగా ఉండే తలకు చికిత్సలో కూడా సహాయపడుతుంది.
5. క్రమం తప్పకుండ మెంతి ఆకుల గుజ్జును తలపై రాయటం వలన జుట్టు పెరుగుతుంది, జుట్టు సహజరంగును కాపాడుతుంది, జుట్టును సిల్కీ గా ఉంచుతుంది మరియు చుండ్రును నివారిస్తుంది.
బలోపేతం చేయటం:
1. అరటిపండులో జుట్టు రికవరీ మరియు పునరావాస ప్రోత్సహించే గొప్ప ఖనిజాలు మరియు ఇతర పోషకాలు ఉన్నాయి. అరటిపండు మాస్క్, పొడి,రంగువేసిన జుట్టు మరియు పర్మ్డ్ జుట్టుకు సరిగ్గా సరిపోతుంది.
2. పాలకూర రసం జుట్టు ఊడటం వంటి లక్షణాలు పరిష్కరించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
3. ఆముదము నూనె, హెయిర్ లాస్ చికిత్సలో చాలా ప్రభావంతంగా పని చేస్తుంది. చాలా మంది కోల్పోయిన జుట్టును తిరిగి పెంచుతుందని నమ్ముతారు.
4. లావెండర్, జుట్టు పెరుగుదల ఉత్తేజితం చేస్తుంది, చమురు ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది మరియు మరియు తలపై జుట్టును తిరిగి పెంచుతుంది.
5. పెరుగు ఒక కండీషనర్ మరియు ఒక క్లీన్సింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది.
6. దేవదారు, జుట్టు ఫోలికల్స్ ఆక్సిజన్ పొందుటకు మరియు పెరుగుదలను ప్రేరేపించటానికి ఒక గొప్ప మాధ్యమంలాగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
