Latest Updates
-
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
జుట్టు బాగా పెరగాలంటే హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ బెస్ట్...!
కేశాలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రిలాక్స్ అవ్వడమే కాదు, అధిక హెయిర్ బెనిఫిట్స్ కూడా కలిగిఉంటుంది!కేశాలకు హనికలిగించే వాతావరణ కాలుష్యం, రసాయనిక హెయిర్ ప్రొడక్ట్స్, కర్లింగ్ చేయించుకోవడం, మరియు స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవడం, వివిధ రకాల కండిషనర్లు వాడటం ఇవన్నీ కూడా కురలనీ డ్యామేజ్ చేస్తుంది. హెయిర్ క్వాలిటీని తగ్గిస్తుంది. తర్వాత ప్రతి వారం స్పాల చుట్టూ తిరగలేరు. కాబట్టి హట్ ఆయిల్ ట్రీట్మెంట్ లేదా హాట్ ఆయిల్ మసాజ్ కేశాలకు బాగా ఉపయోగపడుతుంది.
హాట్ ఆయిల్ హెయిర్ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. తలలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. హెయిర్ క్వాలిటీని పెంచుతుంది. హెయిర్ ట్రీట్మెంటో రెండు రకాల హెయిర్ ట్రీట్మెంట్ ఉంది. ఒకటి ఆయిల్స్ ను వేడినీళ్ళతో కలిపి వేడిచేయడం లేదా స్టైమీద వేడిచేసుకోవడం . మరి మీ కేశాలకు రిలాక్సింగ్ హెయిర్ ట్రీట్మెంట్ కోరుకుంటున్నారా? క్రింది చిట్కాలు పాలో అయిపోవండి...
మీకేశాలకు నచ్చిన హెయిర్ ఆయిల్స్ : హెయిర్ ట్రీట్మెంట్ లో ఉపయోగించే హెయిర్ ఆయిల్ లో వివిధ రకాలున్నాయి. బాదాం ఆయిల్, క్యాస్ట్రో ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ . సో వీటిలో మీకు నచ్చిన మీకేశాలకు సరిపోయే హెయిర్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవచ్చు. లేదా ఈ మూడింటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు. బాదా ఆయిల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. కొబ్బరి నూనె కేశాలను పోషణ కలిగిస్తుంది. క్యాస్ట్రో ఆయిల్ హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ గురించి మనకు తెలిసిందే.

తలస్నానం: ఒక సారి హెయిర్ ఆయిల్ పెట్టుకొన్న తర్వాత, కొద్దిగా నీళ్ళతో మీ కేశాలను తడి చేసుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. తలస్నానానికి చల్లటి నీళ్ళు చాలా మేలు. హెయిర్ ఫాలిసెల్స్ ఓపెన్ అయ్యి ఆయిల్ లోపలికి ఇంకిపోవడానికి సహాయపడుతుంది.
ఆయిల్ ను వేడి చేయాలి: స్టౌ మీద చిన్న బౌల్ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయాలి. చేత్తో ముట్టుకొంటే గోరువెచ్చగా ఉండాలి. తర్వాత గోరువెచ్చగా ఉండే నూనెతో తలకు కేశాలకు బాగా మసాజ్ చేయాలి.
మసాజ్:నూనెను కొన వేళ్ళుతో తీసుకొని తలోపలి బాగం నుండి 5-10నిముషాల పాటు మసాజ్ చేయడం వల్ల విశ్రాంతి పొందడంతో పాటు, బ్లడ్ సర్క్యూలేషన్ పొందవచ్చు.
వ్యాప్(చుట్టుకోవడం): హాట్ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత టవల్ ను తలకు చుటు అరగంట పాటు అలాగే వదిలేయాలి. మీరు అవసరం అయితే కాటన్ టవల్ ను వేడి నీళ్ళు ముంచి, నీరంతా బాగా పిండేసి తర్వాత తలకు చుట్టుకోవాలి. దాంతో తలలో రక్తప్రసరణ బాగా పొందుతుంది.
వాష్: ఇలా ఒక్క సారి చేసిన తర్వాత మీరు రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూతో మీ తలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత హెయిర్ కండీషనర్ అప్లై చేయాలి.



Click it and Unblock the Notifications