మహిళల్లో మందపాటి జుట్టుకు ఎదురయ్యే సమస్యలు

By Derangula Mallikarjuna

సాధారణంగా మహిళలు ఒక మందపాటి జుట్టు కోరుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిన విషయం, కానీ, మందపాటి కేశాలు కూడా రెగ్యులర్ గా మెయింటైన చేయడానికి కష్టం అవుతుంది, మందపాటి జుట్టు ఉన్న మహిళలకు అనుభవపూర్వకంగా చాలా అసౌకర్యాన్ని పొందారు. రెగ్యులర్ నిర్వహణ వల్ల ఎలా ఉంటుందో కొన్ని చిట్కాలను ఇక్కడ ఇవ్వబడ్డియి . అధిక జుట్టు మందపాటి జుట్టు ఉన్నప్పుడు మీకు తలనొప్పికి కూడా కారణం అవుతుంది. ఏ క్షణంలోనైనా కేశాలు మీ నోటిలోకి ఎగురుతూ పడుతుంది. ఉదయం మీరు తలస్నానం చేసి, ముడి వేసుకొన్నప్పుడు రాత్రి వరకూ అలాగే తడిగా ఉంటుంది. కురులను స్ట్రెయిట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంద, పొడవుగా ఉన్న హెయిర్ కూడా తేమగానే ఉంటుంది . హెయిర్ కట్ చేసిన ప్రతి సారి, ఆ హెయిర్ డ్రెస్సర్ మీకు ఎంత పొడుగు, మందపాటి జుట్టు ఉందని కమెంట్స్ ఇస్తుంటారు . మీరు మీ స్నేహితులతో ఫోటోలు తీసుకొన్నప్పడు, మీ జుట్టు పోటోల్లో ఆకర్షణీయంగా కనబడుతుంది.

పైన తెలిపిన సమస్యలతో ఏదేని సమస్యను మీరు ఎదుర్కొంటున్నారా? అప్పుడు మీ మందపాటి జుట్టును కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి . మందంగా మరియు పొడవుగా ఉన్న జుట్టు ఎప్పటీ అందంగా ఉంటుంది, కానీ అనేక సమస్యలతో ముడిపడి ఉంటుది. మీ స్నేహితులు మీ జుట్టు చూసి ఈర్శపడబచ్చు మరియు వారు అధి మీకు బహుమతిగా చెప్పవచ్చు, కానీ ఆ మందపాటి జుట్టును మెయింటైన్ చేయడం మీకు మాత్రమే తెలుసు.

మందపాటి జుట్టు కలిన వారు ఎల్లపపుడు అల్లుకోవడానికి విసుగు చెందుతారు. మీరు హెయిట్ స్టైలిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా ఆమెకు మీరు ఒక సవాలుగా ఉంటుంది . ఒక మందపాటి జుట్టు స్టైలింగ్ సాధారణం, అంత సులభమైన పని కాదు మరియు కృషి చాలా అవసరం . మీరు నిజంగా మీ మందపాటి తంతువులు లొంగదీసుకోవాలనుకుంటే , ఇలా ప్రయత్నించండి ! ఒకవేళ ఇది పనిచేయవచ్చు

Thick hair problems in women

1 . స్టైలిష్ లేయర్స్:

మీరు హెయిర్ స్టైలిష్ వద్దకు వెళ్ళగానే, లేయర్ కట్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఇది మందపాటి జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. అప్పటికీ మీ జుట్టు డిఫరెంట్ పొడవుతో కలిగి ఉంటుంది. ఇది మీ జుట్టు యొక్క బరువును తగ్గిసతుంది మరియు మీరు సౌకర్యంగా భావిస్తారు. మీకు మందపాటి జుట్టు కలిగి ఉన్నప్పుడు, ఈ హెయిర్ కట్ ను ప్రయత్నించండి, ఇది మీకు అనుకూలంగా ఉండవచ్చు.

2 . ఎంటువంటి షాంపును కొనుగోలు చేస్తారు

మీరు షాపింగ్ కు వెళ్లినప్పుడు, మీ జుట్టుకు షూట్ అయ్యే షాంపూలను కొనుగోలు చేయాలి. ఈ షాంపు మందపాటి జుట్టు పొందడానికి కోరికను కలిగి వారికోసం మాత్రమే కలిగి ఉండవచ్చు. అటువంటి షాంపులు మీ మందపాటి జుట్టు సమస్యలను నివారిస్తుంది . మందపాటి జుట్టు ఉన్నవారు, హెయిర్ ప్రొడక్ట్స్ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి . అప్పుడు మీ మందపాటి జుట్టు సమస్యలను న పరిష్కరించగలుగుతాము.

3 . మీ జుట్టును పొడవుగా ఉంచుకోండి

జుట్టును పొడవుగా పెంచుకోవడం వల్ల మందపాటి జుట్టు సమస్యలు చాలా పరిష్కారం కావచ్చు. కురచగా మరియు మందంగా ఉన్న జుట్టు అనేక సమస్యలకు కారణం కావచ్చు . మందపాటి జుట్టు పొడవుగా ఉన్నప్పుడు, అది చూడటానికి అందంగా ఉండేలా చేస్తుంది. పొడవాటి జుట్టు జుట్టు మీ ముఖం మీద పడటాన్ని నివారిస్తుంది, పొడవాటి జుట్టు ఉన్నప్పుడు, చిందరవందరగా అనిపించదు.

4 . ఒక విషయం మీరు డేర్ గా ఎదుర్కోవాలి

మీకు మందపాటి జుట్టు సమస్యలు నిటారుగా ఉన్నప్పుడు ఒక్క విషయం మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ రింగుల జుట్టును లొంగదీసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు మీ మనస్సులో అనేక ఆలోచనలు కలిగి ఉండవచ్చు . మీ మందపాటి జుట్టుకు స్ట్రెటనింగ్ మరియు ఇతరాలు చేయిస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అయితే మీరు జుట్టును స్ట్రెటనింగ్ చేయిస్తే, మీ మందపాటి జుట్టు సమస్యల నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చు.

5 . ప్లాయింటింగ్:

మీ జుట్టుకు ప్లెయింటింగ్ ప్రయత్నించడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీ కేశాలు నోట్లో , ముఖం మీద పడకుండా నివారిస్తుంది . మరియు మీరు గందరగోళంలో పడకుండా మీ జుట్టు నిరోధించడానికి చేస్తుంది. మీరు ఒక చెడు గాలి చింతించాల్సిన పడి ఉండదు. మీ జుట్టు బాగా నిర్వహించడానికి కొన్ని స్టైలింగ్ జెల్ లేదా హెయిర్ స్ప్రే అప్లై చేయాలి. చిక్కటి జుట్టు సమస్యలు పరిష్కరించడానికి ఒక బిట్ కష్టం , కానీ మీరు కొన్ని చిట్కాలు సరిగా పాటించడం వల్ల మీరు మంచి జుట్టును పొందవచ్చు. ట్రై చేసి మ్యాజిక్ ను గమనించండి !

Desktop Bottom Promotion