For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై అండ్ రఫ్ హెయిర్ ను నివారించే 4 అద్భుతమైన నేచురల్ కండీషనర్స్

|

మన రెగ్యులర్ బ్యూటీలో ముఖ్యంగా హెయిర్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. చుండ్రు, ఆయిలీ హెయిర్, డ్రై హెయిర్ అండ్ జుట్టు చిక్కుబడటం నివారించుకోవడం కోసం వివిధ రకాల హోం మేడ్ మరియు నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించి ఉంటాము . మరి ఇప్పుడు కూడా మరింత ఎఫెక్టివ్ గా హెయిర్ కండీషనర్ గా పనిచేసే కొన్ని నేచురల్ హెర్బ్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ హెర్బ్స్ ఉపయోగించిన వారి అనుభవం ప్రకారం కలెక్ట్ చేయబడినవి.

జుట్టుకు కెమికల్ బేస్డ్ కండీషనర్స్ ను ఉపయోగించడం శరీరానికి మరియు జుట్టుకు అంత మంచిది కాదు . ఎందుకంటే అన్ని రకాల కండీషనర్స్ లో నేచురల్ ఆయిల్స్ ఉండవు . కాబట్టి, అవి జుట్టుకు సరైన మాయిశ్చరైజర్ ను అందివ్వడంలో అంత సామర్థ్యాన్ని కలిగి ఉండవు. ఎందుకంటే వీటిలో డిమెతికోన్ కంటెంట్ ఉండదు. ఈ డిమెతికోన్ మీ జుట్టుకు మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది.

అదే విధంగా, అన్ని రకాల నేచురల్ కండీషనర్స్ లో హై ప్రోటీన్ నేచురల్ ఆయిల్స్, లేదా బట్టర్ ఉంటాయి . ఇవి జుట్టుకు ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ నేచురల్ కండీషనర్ సెంట్ రూపంలో లేదా అన్ సెంట్ రూపంలో అందుబాటులో మనకు దొరుకుతున్నాయి ., కాబట్టి మీ స్వతహాగా మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ను మీరు ఎంపిక చేసుకోవచ్చు.

4 Awesome Natural Conditioner Recipes For Dry Hair

మరి మీ నిర్జీవమైన జుట్టుకు జీవం పోసి ..మీజుట్టు మరింత స్ట్రాంగ్ గా , హెయిర్ స్ట్రక్చర్ అద్భుతంగా మార్చుకోండి . ఈ క్రింది తెలిపిన కొన్ని నేచురల్ కండీషనర్స్ ను ఉపయోగించి మీ జుట్టు కోల్పోయిన్ హెయిర్ ఎలాసిటిని తిరిగి సొంతం చేసుకోండి . అలాగే మీ జుట్టులో నేచురల్ రేడియన్స్ ను తీసుకురండి.

అలాగే కొన్ని మీకు నచ్చిన పదార్థాలను కూడా ఉపయోగించుకోవచ్చు . మీకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించడం వల్ల మీ డ్రై అండ్ రఫ్ జుట్టును పొందవచ్చు. ఇవి చౌకైనవి మాత్రమే కాదు ..ఎఫెక్టివ్ గా స్ట్రెయిట్ ఫార్వాడ్ హోం మేడ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ..

1. రిసిపి# 1:

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 6 చెంచాల జోజోబ ఆయిల్ ఒక కప్పు ఆర్గానిక్ అలోవెర జెల్ లో మిక్స్ చేయాలి. జోజోబ ఆయిల్ మీ జుట్టును ప్రకాశవంతంగా మరియు పూర్తి హైడ్రేట్ గా మార్చుతుంది. అలాగే ఈ మిశ్రమంలోనే కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు . మీ అందమైన జుట్టు మంచి సువాసనభరితంగా ఉండాలంటే కొద్దిగా ల్యావెండర్ ఆయిల్ కూడా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని బాటిల్లో నిల్వచేసుకొని, రెగ్యులర్ గా జుట్టుకు స్ప్రేచేస్తుంటే మంచిది.

ఇలాంటి నేచురల్ హెయిర్ ప్రొడక్ట్ ను డార్క్ కలర్ బాటిల్లో నిల్వచేసుకోవాలి . ముఖ్యంగా రిఫ్రిజరేటర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు . అప్పుడే జుట్టుకు కండీషనర్ ను మరింత ఎఫెక్టివ్ గా మెరుగుపరుస్తుంది.

4 Awesome Natural Conditioner Recipes For Dry Hair

ఈ మిశ్రమాన్నిజుట్టుకు పట్టించాలి. ప్రారంభంలో స్టైలింగ్ పద్దతి . ఇది జుట్టుకు హైడ్రేటింగ్ కండీషనర్ , ఒక కప్పు వాటర్లో 2టీస్పూన్ల సన్ ఫ్లవర్ ఆయిల్, 2 చెంచాల ఆలివ్ ఆయిల్ మరియు 4 చెంచాల రెగ్యులర్ కండీషనర్ ను అప్లై చేయాలి.

మీ రెగ్యులర్ కండీషనర్ నుండి ఈ నేచురల్ పదార్థం యొక్క ఫలితాలు, కెమికల్ పదార్థాల కంటే రెట్టింపుగా ఉంటుంది . ఈ నేచురల్ పదార్థాలు జుట్టును సాఫ్ట్ గా మరియు సిల్కీగా మార్చుతాయి . అయితే ఈ నేచురల్ పదార్థాలను తరచూ అప్లై చేస్తుండాలి.

ఈ హోం మేడ్ నేచురల్ కండీషనర్స్ ను బాటిల్లో స్ప్రే చేయడం కంటే తలస్నానం చేసిన ప్రతి సారి కొద్దిగా చేతిలోకి తీసుకొని జుట్టుకు నేరుగా పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇది నేచురల్ ఆయిల్స్ ను ఇతర పదార్థాలతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల ఇవి జుట్టుకే నేచురల్ కండీషనర్ అందిస్తుంది. విటమిన్స్ ను అందిస్తుంది.

కొబ్బరి నూనెను కొద్దిగా చేతిలోకి తీసుకొని రెండు చేతులను మర్దన చేసి సున్నితంగా తలకు పట్టించి మసాజ్ చేయాలి.

కొబ్బరి నూనెను తడిజుట్టుకు అప్లై చేయాలి. జుట్టు మొదళ్ల నుండి జుట్టు చివర్లవరకూ అప్లై చేయాలి . చివరగా జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మీ హెయిర్ స్ట్రక్చర్ చక్కగా మారుతుంది .

4 Awesome Natural Conditioner Recipes For Dry Hair

రిసిపి #2
ఒక మిక్సింగ్ బౌల్లో గోల్డెన్ జోజోబ ఆయిల్ , అరకప్పు ప్యూర్ వాటర్ మరియు 6 చుక్కల పిప్పర్ మింట్ ఆయిల్ తీసుకొని, బాగా మిక్స్ చేయాలి. ఈ ఎఫెక్టివ్ జోజోబ, మింట్ ఆయిల్ హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఈ నేచురల్ హెయిర్ కండీషనర్ ను డ్రై హెయిర్నివారించడానికి ఉపయోగించుకోవచ్చు.

రిసిపి #3
కొద్దిగా కొబ్బరి నూనెను వేడి చేసి అందులో బెహినిట్రిమోనియమ్ క్లోరైడ్ మరియు సిటైల్ ఆల్కహాల్ వేయాలి. ఇప్పుడు కరిగిన నూనెను ఈ మిశ్రమంలో పోసి మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేయాలి. బెహెన్ట్రిమోనియం క్లోరైడ్ పూర్తిగా కరగడదు , కాబట్టి, బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయాలి.

హైడ్రోలిజైడ్ ప్రోటీన్స్ మరియు పాంథోనల్ అవసరం లేదు. కానీ, ఫైన వ్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి నూనెకు బదలుగా ఇతర ఎసెన్సియల్ ఆయిల్ కూడా ఉపయోగించుకోవచ్చు.

4 Awesome Natural Conditioner Recipes For Dry Hair

రిసిపి #4
ఫ్యూర్ ఆర్గానిక్ ఆయిల్ ఉపయోగించడం వల్ల డ్రైహెయిర్ నివారించి కొన్ని అద్భుతాలను చేస్తుంది . కొద్దిగా మాత్రమే అప్లై చేసి 1గంట ఉన్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా కోకనట్ ఆయిల్ లేదా ఆర్గాన్ కోకనట్ ఆయిల్ మిక్స్ చేయాలి . ఇది చాలా అద్భుతమైన హోం మేడ్ కండీషనర్.

English summary

4 Awesome Natural Conditioner Recipes For Dry Hair

4 Awesome Natural Conditioner Recipes For Dry Hair, Wave goodbye to frizzy hair by using several homemade and natural hair-care options. You can now experiment with some homemade natural leave-in conditioner recipes that we're going to share to experience their amazing effects.
Story first published: Thursday, March 17, 2016, 14:17 [IST]
Desktop Bottom Promotion