Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
హెయిర్ స్ట్రక్చర్ ను సిల్కీ అండ్ షైనీగా మార్చుకోవడానికి 7 సింపుల్ రెమెడీస్ ..!
జుట్టును అందంగా, హెల్తీ మార్చుకోవడానికి ముందు, మీ హెయిర్ స్ట్రక్చర్ ఎలాంటిదో తెలుసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్ మీకు హెల్ఫ్ అవుతుంది ! మొదట హెయిర్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నట్లైతే ఇతర సమస్యలను పరిష్క
అందమైన ఒత్తైన, సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను మీరు పొందాలనుకుంటున్నారా? అటువంటి హెయిర్ కోసం హెయిర్ స్పాలు, హెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉపయోగించి ఎలాంటి ఫలితం లేక నిరాశ చెందే వారు నేచురల్ రెమెడీస్ కోసం అన్వేషిస్తుంటే? మీకోసం కొన్ని అద్భుతమైన రెమెడీస్ ను ఈ ఆర్టికల్ ద్వారా పరిచయం చేస్తున్నాము.
జుట్టును అందంగా, హెల్తీ మార్చుకోవడానికి ముందు, మీ హెయిర్ స్ట్రక్చర్ ఎలాంటిదో తెలుసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్ మీకు హెల్ఫ్ అవుతుంది ! మొదట హెయిర్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నట్లైతే ఇతర సమస్యలను పరిష్కరించుకోవడం సులభమవుతుంది.

హెయిర్ స్ట్రక్చర్ అంటే జుట్టు థిక్ నెస్, లేదా పొడవు, పొట్టి, లేదా క్యూటికల్స్ కండిషన్ గురించి తెలుపుతుంది. హెల్తీ జుట్టుకు సంబంధించిన జుట్టు పొట్టిగా క్లోజ్డ్ క్యూటికల్స్ కలిగి ుంటుంది. అదే విధంగా మతక జుట్టు పొడవుగా , హెయిర్ క్యూటికల్స్ చాలా ఓపెన్ గా ఉంటాయి, చాలా చిన్నవిగా ఉంటాయి. మీజుట్టు అలలులాగే, మీ జుట్టు తత్వం స్ట్రెయిట్ హెయిర్ లేదా కర్లీ హెయిర్ గా గుర్తించాలి, సహజంగా హెయిర్ స్ట్రక్చర్ మూడు రకాలుగా ఉంటాయి. మీడియం హెయిర్, ఫైన్, థిక్ హెయిర్ .
మీ హెయిర్ స్ట్రక్చర్ ను బట్టి మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా..షైనీగా మెరిపిస్తుండాలంటే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జుట్టుకు మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది. కొబ్బరి నూనెను రెగ్యులర్ గా జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది.

ఆరెంజ్ :
ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. అలాగే హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.

గ్రీన్ టీ:
గ్రీన్ టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. జుట్టు పెరుగుదలను క్రమబద్దం చేస్తుంది. జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. గ్రీన్ టీలో ఉండే ఫాలీఫినాల్స్, విటమిన్ సి, జుట్టును సాప్ట్ గా మార్చుతుంది.

కలబంద:
కలబందలో ఉండే హెల్తీ న్యూట్రీసియన్స్, హెయిర్ క్వాలిటీని పెంచుతుంది. కలబందను హెయిర్ కండీషనర్ గా ఉపయోగిస్తారు, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. జుట్టు చిక్కుపడకుండా నివారిస్తుంది.

ఆమ్లా:
ఇండియన్ గూస్బ్రెరీగా పిలిచే ఆమ్లా హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. ఉసిరికియాలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు తగినంత షైనింగ్ ను అందిస్తుంది. ఆమ్లా, కోకనట్ ఆయిల్ తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టుకు పోషణ అందుతుంది. జుట్టుకు మంచి వాల్యూమ్ పెరుగుతుంది.

ఆలివ్ ఆయిల్ :
ఒత్తైన, పొడవైన జుట్టును పెంచుకోవడానికి ఒక సులభమైన హెయిర్ ప్యాక్ ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్ . ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉన్నాయి.ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

గుడ్డు:
గుడ్డులో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి, ఇవి జుట్టు వాల్యూమ్ పెంచుతుంది. పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టును స్ట్రాంగ్ గా సాప్ట్ గా మార్చుతుంది. హెయిర్ స్ట్రక్చర్ క్వాలిటీ పెంచుతుంది.గుడ్డులో ఉండే న్యూట్రీషియన్స్ హెయిర్ బ్రేకేజ్ కాకుండా నివారిస్తుంది. గుడ్డులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టును అప్లై చేసి మాసాజ్ చేసి తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications