For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఊడుతోంది.. నేను ఎవరిని నమ్మాలి?

|

మీ వయస్సు 20 ఏళ్ళు దాటాక, ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే మామూలు సమస్య జుట్టు ఊడటం. కొంతమందిలో ఇది గర్భధారణ వల్ల కలిగితే, మరికొంతమందిలో ఇది ఒత్తిడి సంబంధ ప్రేరణ వల్ల కలగవచ్చు. కారణం ఏమైనప్పటికీ, గత కొనేళ్ళుగా జుట్టు ఊడుతున్న సంఘటనలు పెరిగిపోవడం మీరు ఖచ్చితంగా చూసేవుంటారు. ఒత్తిడిమయ జీవనశైలితో కూడిన ఈ రోజుల్లో, జుట్టు ఊడే సమస్య గతంలో కంటే ఎక్కువ మంది మహిళలను ప్రభావితం చేస్తోంది.

జుట్టు ఊడటాన్ని నియంత్రించే కొన్ని చర్యలను మీరు తీసుకోవాలనేలా చేసే మన జీవితంలో తరచుగా ప్రేరేపకం ఉంటుంది. అనేక మందికి, ఇది జుట్టు పలచబడటం లేదా దువ్వెనలో వెంట్రుకల గుత్తి అయివుండొచ్చు. ఆ క్షణంలో మీరు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన ప్రశ్న, నేను ఎవరిని నమ్మాలి?

parachute ayurvedic hair oil reviews

జుట్టు ఊడటాన్ని నిర్మూలిస్తామని క్లెయిమ్ చేసుకునే ఆయిల్, షాంపూ, కండిషనర్ లాంటి వివిధ ఉత్పాదనలు మరియు బ్రాండ్‌లు మరియు ప్రతి ఒక్కటీ మీకు మార్కెట్‌లో లభిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన ఉత్పాదనను ఎంచుకోవడం ఈ సమస్యను పరిష్కరించడానికి కీలకం. నేటి ఈ వ్యాసంలో, మీరు సరైనది ఎంచుకునేందుకు మేము మీకు సహాయపడతాము మరియు ఇదే అంశంపై మా పాఠకుని నుంచి మాకు అందిన కొన్ని సూచనలను కూడా పంచుకుంటున్నాము.

ప్రారంభించడానికి, షాంపూ, కండిషనర్, డ్రగ్స్ మరియు హెయిర్ ఆయిల్ లాంటి వివిధ ఫార్మాట్‌లలో నుంచి, హెయిర్ ఆయిల్స్ మాత్రమే జుట్టు ఊడటాన్ని నయంచేస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీనికి గల సరళ కారణం స్కాల్ప్‌పై హెయిర్ ఆయిల్ ఎక్కువ సమయం ఉండటమే, తద్వారా జుట్టు ఊడటానికి మూల సమస్యను ఇంగ్రీడియంట్ పరిష్కరిస్తుంది. కానీ సరైన హెయిర్ ఆయిల్‌ని ఎంచుకోవడం కూడా పెద్ద సమస్యే. కొద్ది వారాల్లోనే జుట్టు ఊడటం తగ్గిస్తామని చెప్పుకునే వివిధ హెయిర్ ఆయిల్స్ అనేకం మార్కెట్‌లో ఉన్నాయి, వీటిల్లో నిజంగా ప్రభావవంతమైనదాన్ని ఎంచుకోవడం నిజంగా కష్టంగా ఉంటుంది.

ఇటీవల కాలంలో అనేక బ్రాండ్‌లు హెయిర్‌ఫాల్ ఉత్పాదనకు నిర్దిష్ట బ్రాండ్‌ని సిఫారసు చేసేందుకు తమ ప్రకటనల్లో డాక్టర్లను మరియు ప్రసిద్ధ వ్యక్తులను ఉపయోగించుకుంటున్నాయి. బ్యూటీ ఉత్పాదనల విషయానికొస్తే, ఈ ప్రకటనలను నమ్మే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని, జుట్టు ఊడటం విషయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

హెయిర్ ఆయిల్ విషయంలో ఇలాంటి యాడ్‌లను గుడ్డిగా నమ్మవద్దని మేము చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి- మొదటిది, యాడ్‌లో కనిపించే డాక్టర్లు కూడా అసలైన డాక్టర్లు అయివుండకపోవచ్చు. రెండోది, ఆయుర్వేదంలో ఏళ్ళ తరబడి సంపాదించుకున్న లోతైన పరిజ్ఞానంతో జాగ్రత్తగా తయారుచేసిన పరిష్కారం మాత్రమే జుట్టు ఊడుతున్న సమస్యను పరిష్కరించగలదు. ఉత్పాదనను సిఫారసు చేయడానికి ప్రసిద్ధ వ్యక్తులకు మరియు అల్లోపతిక్ డాక్టర్లకు తప్పకుండా ఆయుర్వేదం పట్ల ఇలాంటి లోతైన పరిజ్ఞానం ఉండదు.

మీరు ఎవరిని నమ్మాలి అనేది ఇప్పుడు ప్రశ్న? ఉత్పాదనను ఉపయోగించిన తరువాత వాస్తవంగా మంచి ఫలితం పొందిన ఎవరైనా సిఫారసు చేసిన ఉత్పాదనను లేదా జుట్టుకు సంబంధించిన ఉత్పాదనలను తయారుచేయడంలో అధికారం గల ఎవరైనా తయారుచేసిన ఉత్పాదనను మీరు విశ్వసించాలి. మేము మా యొక్క వివిధ రెగ్యులర్ పాఠకులను ఇదే ప్రశ్న అడగ్గా, మాకు అందిన ఇలాంటి కథ ఒకదానిని ఈ కింద ఇస్తున్నాము.

కొచ్చికి చెందిన గీతా వేణు ఇలా అన్నారు ''2 సంవత్సరాల క్రితం నాకు గర్భధారణ తరువాత నాకు జుట్టు ఊడటం ప్రారంభమైంది. డాక్టర్లు సిఫారసు చేసినట్లుగా చూపించే టివి యాడ్‌లు చూసి మోసపోయిన నేను వివిధ ఉత్పాదనలను వాడి చూసాను, కానీ ఏదీ సహాయపడలేదు. ఆయుర్వేద ఉత్పాదన వల్ల మాత్రమే జుట్టు ఊడే సమస్య పరిష్కారమవుతుందని ఎల్లప్పుడూ నాకు తెలుసు, కానీ నేను సరైనది కనుగొనలేకపోయాను. ఒకరోజు నా అక్క నాతో అన్నది, నువ్వు అనేక కొత్త బ్రాండ్‌లు ఎందుకు వాడుతున్నావ్? దీనికి బదులుగా, నువ్వు ప్యారాచూట్ అడ్వాన్స్‌డ్ ఆయుర్వేదిక్‌ని వాడు, ఎందుకంటే కేశ సంరక్షణలో అనేక సంవత్సరాల పరిజ్ఞానం గల భారతీయ బ్రాండ్ యొక్క ఆయుర్వేద హెయిర్ ఫాల్ ఉత్పాదన ఇది. నేను ఇలాంటి సింపుల్ లాజిక్ ఎలా మరచిపోయానా అని ఆలోచించాను మరియు వెంటనే ప్యారాచూట్ ఆయుర్వేదిక్‌ని ఉపయోగించడం ప్రారంభించాను. ఇది నా జుట్టు ఊడటాన్ని నియంత్రించడమే కాకుండా, నా జుట్టు పరిమాణం కూడా ఇప్పుడు పెరిగింది.''

జుట్టు ఊడటం మరియు ఇతర జుట్టు సంబంధ సమస్యలకు ప్యారాచూట్ ఆయుర్వేదిక్‌ని సిఫారసు చేస్తున్న మా పాఠకులు అనేక మంది నుంచి మేము ఇలాంటి కథలు అనేకం విన్నాము. మార్కెట్‌లో లభించే ఇతర హెయిర్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే ఉత్పాదన అంతగా ఎందుకు ప్రభావవంతమైనదో అర్థంచేసుకునేందుకు మేము ప్రయత్నించాము. ఆయుర్వేద పరిష్కారానికి శక్తిని ఇచ్చేది కేవలం ఇంగ్రీడియంట్స్ కాదని, పరిష్కారాన్ని తయారుచేసేందుకు ఉపయోగించిన ప్రక్రియ కూడా అని మాకు అర్థమైంది. ప్యారాచూట్ ఆయుర్వేదిక్, కేశ సంరక్షణలో తమకు గల సంవత్సరాల అనుభవంతో ఈ పరిజ్ఞానాన్ని, పనిచేసే ఖచ్చితమైన ఆయుర్వేద ఫార్ములేషన్‌ని ఇచ్చేందుకు ఉపయోగిస్తోంది.

జుట్టు ఊడటానికి ఎల్లప్పుడూ జాగ్రత్తగా చికిత్స చేయాలి. ప్రకటనల్లో డాక్టర్లు చేసే క్లెయిమ్‌లను గుడ్డిగా నమ్మవద్దని, దీనికి బదులుగా అసలైన వినియోగదారులు లేదా కేశ సంరక్షణలో సంవత్సరాల పరిజ్ఞానంతో ఉత్పాదనలను తయారుచేయడంలో అధికారం గల ఎవరైనా సిఫారసు చేసిన ఉత్పాదనను నమ్మవలసిందిగా బోల్డ్‌స్కై టీమ్‌లో మేము మీకు సిఫారసు చేస్తున్నాము.

English summary

Parachute Ayurveda Oil For Hairfall

Parachute Ayurveda Oil For Hairfall In this article we sharing you benefits of Parachute Pure Coconut Hair Oil for hairfall and other hair problems Complete Protection, have a look..
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more