Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
అమ్మాయి ‘ఎర్ర డ్రస్సు’.. అబ్బాయికి ‘హార్ట్ స్ట్రోకు’..!!
Make Up
oi-Sivanjaneyulu Bommu

ఎర్రటి రంగు దుస్తులతో అలా నడిచివెళ్లే ఆడవారిని చూసినప్పుడు మగవారు రెప్పవాల్చకుండా వారి ధ్యానంలో మమేకమైపోతారంట..!! అంతేకాదండోయ్... ఎర్రరంగు దుస్తుల్లో ఉన్నఆడవారు మగవారి కంటికి మరింత అందంగా కన్పిస్తారట.
అసలు విషయమేటంటే ఆడవారు ఎలా ఉంటే మగవారిని మరింత ఆకర్షించగలరనే అంశం పై న్యూయార్క్ లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ ఆండ్రూ ఎలియట్ నేతృత్వంలోని ఓ పరిశోధక బృందం వంద మంది యువకులను ఎంపిక చేసి వివిధ రంగుల దుస్తుల్లో ఉండే ఓ మహిళ ఫోటోను చూపించారు. ఒకే స్త్రీ అనేక రంగుల దుస్తుల్లో కనిపించినా ఎరుపు రుంగు దస్తులతో ఉన్న ఫోటోలోని సదురు మహిళ అందంగా కనిపించినట్లు పరిశోధనలో పాల్గొన్న మగవారు తేల్చి చెప్పారట.
Comments
English summary
Wearing a Red Dress Makes You More Attractive to Men | ఎరుపు రంగు చూసి ఎర్రెత్తిపోతారట..!!
Story first published: Sunday, August 21, 2011, 10:47 [IST]
Other articles published on Aug 21, 2011



Click it and Unblock the Notifications
