Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కళ్ళు మిరుమిట్లు గొలిపే డిజైనర్ శారీస్...
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఫ్యాషన్ ఇప్పుడు యువతలో అదోరకమైన క్రేజ్ అయిపోయింది. సరికొత్త డిజైన్లపై మోజుపడుతున్నారు. యువతరం అభిరుచులకు తగ్గట్లుగా సరికొత్త ఫ్యాషన్ లు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నారు. ఏ కొత్త డిజైన్ వచ్చినా ఫ్యాషన్ ప్రియులు అనుసరించడంలో పోటీపడుతుండడంతో డిజైనర్లు సరికొత్త ఆవిష్కరణలకు సిద్దమవుతున్నారు. అందానికి అగ్రతాంబూలం అందుతోంది. తమదైన అభిరుచులకు కొత్తరూపుతో అందాల భామలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. చురకత్తి చూపులు..నెరజాణ నడకలతో అందాల సుందరీమణులు ర్యాప్‌పైకి అరంగేట్రం చేస్తున్నారు.

లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్-2012 మోడల్ ఆడిషన్స్‌ను ముంబాయిలో నిర్వహించారు. ఇందులో ఏడుగురు కొత్తగా తమ డిజైన్లను ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం బైరవి జైక్రిషన్ డిజైన్ చేసిన అద్భుతమైనటువంటి డిజైనర్ చీరలు లాక్ మే షాషన్ వీక్ లో మిరిమిట్లు గనిపించాలి. బ్రైట్ కలర్ అయినటువంటి ఆరెంజ్, రెడ్, మరియు పింక్ కలర్ రాప్ నడుస్తుంటే కళ్ళు పక్కకు తిప్పనివ్వకుండా చేసాయనుకోండి. ఆమె ఒక ఇంటర్నేషనల్ లెవల్ లో డిజన్ చేసిన అద్భుతమైనటు వంటి చీరలు, వాటి బ్లౌజ్ లు చూడటానికి చాలా రిచ్ గా కనబడుతున్నాయి. అందుకు తగ్గ హెయిర్ స్టైల్ తో రాప్ పై హల్ చల్ చేశారు.



Click it and Unblock the Notifications