Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
లాక్మేఫ్యాషన్ వీక్2013షోస్టాపర్ గా సెక్సీస్టార్ జుహీచావ్లా
టాప్ డిజైనర్లు, మోడల్స్ సందడితో ప్రతి ఏటా లాక్మె ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫ్యా షన్ వీక్‌కు నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. లాక్మే ఫ్యాషన్ వీక్ -2013 ముంబైలో ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధునిక వస్త్రాలు ధరించిన మోడళ్లు ర్యాంప్ పై హొయలొలికించారు.
భారతీయ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రో రూపొందించిన వివిధ డిజైన్లతో మోడళ్లు చేసిన సందడి ఆహూతులను కట్టిపడేసింది. అలాగే శ్రుతి సంచేతి యొక్క డిజైన్స్ ఫ్యాబ్రిక్ కాటన్ వస్త్రాల మీద అమోఘం అనిపించుకుండి. ఆమె రూపొందించిన డిజైన్స్ ముఖ్యంగా మహరాష్ట్రియన్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. అన్ని రకాల రంగులు ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకట్టు కొంటున్నాయి.
శ్రుతి సంచేతి డిజైనర్ దుస్తుల్లో చిరుదరహాసాల, సొట్టబుగ్గల నటి, బాలీవుడ్ క్వీన్ జుహీ చావ్లా లాక్మే ఫ్యాషన్ వీక్ 2013 షో స్టాపర్ గా నిలిచింది. శ్రుతి సంచేతి డిజైన్ చేసిన మెరున్ డ్రెస్ లో ఫ్లోర్ లెహంగా అనార్కలీ దుస్తుల్లో జుహీ అమోఘంగా కనిపించింది. అలాగే ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ మీదకు గోల్డెన్ నెక్ లెస్ మహరాష్ట్రియన్ స్టైల్ లో అదిరిపోయింది. జూహీ డ్రె వంగపువ్వు కలర్ తో ట్రిమ్ చేసి మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకొన్నది. మరి శ్రుతి సంచేతి డిజైన్ చేసి మరికొన్న డిజైన్ క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి....

పింక్ అనార్కలీ సూట్:
కాటన్ అనార్కలీ చాలా రంగుల్లో ఉన్నా కూడా, అందులో పింక్ కలర్ చాలా అద్భుతమైన కాంబినేషన్. ఈ డ్రెస్ మీదకు గోల్డెన్ ఎంబ్రాయిడరీ గోల్డెన్ బీట్స్ తో అద్భుతంగా డిజైన్ చేయబడింది.

అస్మెట్రికల్ కుర్తా:
అస్మెటికల్ కట్స్ తో ఈ కుర్తాను చాలా అద్భుతంగా క్యూట్ గా డిజైన్ చేయబడింది. ఈ పింక్ లకర్ కాటన్ ఫ్యాబ్రిక్ కుర్తాను బ్లాక్ బార్డర్ తో డిజైన్ చేయబడింది.

పర్పుల్ అనార్కలి:
ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ లుక్స్ గ్రేట్. రిచ్ పర్పుల్ కలర్ అద్భుత కాంబినేషన్ లో. ఈ ప్యాబ్రిక్ దుస్తుల మీద బంగారు వర్ణపు డాట్స్ మరియు ఫ్రెంట్ ఓపెనింగ్ అద్భుతం.

స్లీవ్ లెస్ పర్పుల్ డ్రెస్:
ఇది శ్రుతి డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఒక బెస్ట్ కాటన్ డ్రెస్ .పర్పుల్ డ్రెస్ నెక్క బ్రౌన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎక్సట్రార్డినరీగా ఉంది.

అప్ టర్డ్న్ కాలర్:
స్ట్రిప్డ్ పర్పుల్ మరియు పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అవుట్ ఫిట్ అద్భుతంగా ఉంది.

బ్లాక్ దోతి:
ఈ బ్లాక్ దోతి అవుట్ ఫిట్ చాలా క్లాసీగా కనబడుతోంది. ఈ దోతికి మరో అట్రాక్షన్ గోల్డెన్ బార్డర్ మరియు గోల్డెన్ యాక్సెసరీస్.

పింక్ మరియు పర్పుల్ అనార్కలీ :
ప్యూర్ బెంగాలీ స్టైల్ కలెక్షన్స్ లో బాలీవుడ్ నటి జుహీ చావ్లా అద్భుతంగా షోస్టాపర్ గా నిలిచారు. ఆమె షోస్టాపర్ గా నిలవడానికి ఆమె ధరించిన పింక్ మరియు పర్పుల్ కాంబినేషన్ అనార్కలీ దుస్తులను పర్ఫుల్ మరియు గోల్డెన్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేయడమే...గ్రాండ్ హయత్ హోటల్ లో ఈనెల 23న ప్రారంభమైన లాక్మే ఫ్యాషన్ వీక్ 27వ తేదీ(ఈరోజు)తో ముగుస్తుంది.



Click it and Unblock the Notifications











