Latest Updates
-
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!
అద్దాలు పెట్టుకొనే అమ్మాయిలకు ఐ మేకప్ టిప్స్
కళ్ళ అద్దాలు ఒకప్పుడు కళ్ళలో ఏదో లోపం ఉంటే పెట్టుకొనే వారు, కానీ ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో కళ్ళ అద్దాలు కూడా ఒక ఫ్యాషన్ గా మారింది. ఉన్నట్లు ఉండి కొంత మంది అద్దాలను వినియోగిస్తుంటారు. అద్దాలు చూడటానికి చాలా అందంగా మరియు ఫ్రేము చాలా బ్యూటిఫుల్ గా, గ్లామరస్ గా మరియు బోల్డ్ గా ఉంటాయి .ఫలితంగా గ్లాస్ వినియోగించే వారికి ఐ మేకప్ ఒక ముఖ్యమైన అవసరమైన విసయంగా మారింది .
కళ్ళ అద్దాలను పెట్టుకొన్నప్పుడు మరింత అందంగా కనబడాలంటే, అందుకు మంచి ఐ మేకప్ చాలా అవసరం. అద్దాలు పెట్టుకొనేటప్పుడు ఒకరోజు వేసుకొని, రెండవ రోజు అలాగే ఉండటానికి వీలు లేదు, అలా చేస్తే , మీ కళ్ళ అందం కోల్పోతారు, కాబట్టి, బ్యూటిలో మీరు తప్పనిసరిగా అనుసరించాల్సిన ఒక బ్యూటీ టిప్ ఐ మేకప్.

కళ్ళకు అద్దాలు పెట్టుకొనే వారి కోసం ఇక్కడ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వబడింది ...
1 ) కళ్ళకు అద్దాలు పెట్టుకొనే వారు ముఖ్యంగా పాటించాల్సినంది, మీ ఐబ్రోలు ఎల్లప్పుడూ అందంగా ఉండేలా తయారుచేసుకోవాలి. ఐబ్రోలు చక్కగా దిద్దుకోకుండా మీరు అద్దాలు పెట్టుకోవడానికి లేదు. కాబట్టి, మీ ఐబ్రోలు ఫర్ ఫెక్ట్ షేప్ కోసం రెగ్యులర్ గా మీరు ప్రొఫిషనల్స్ (బ్యూటీషియన్స్ )దగ్గరకు వెళుతుండండి. అప్పుడే మీరు ఎప్పుడు మీరు అద్దాలు పెట్టుకొన్నాకూడా అలంకరణ పూర్తి చేసినట్లు ఉంటుంది. దాంతో మీకు కాంప్లిమెంట్స్ కూడా వస్తుంటాయి.
2 ) ఒక మంచి ప్రైమర్ ఉపయోగించండి : అద్దాలు వాడేటప్పుడు మీరు ఐ మేకప్ వేసుకొన్నప్పుడు, మీ కళ్ళు ఫర్ ఫెక్ట్ గా కనబడేలా నిర్ధారించుకోవాలి.
3 ) ఆ కనురెప్పలకు ఐ లాష్ వేసుకోండి.: మీరు కళ్ళకు అద్దాలు ఉపయోగించేటప్పుడు మీ కళ్ళకు మస్కరా ఉపయోగించడం మర్చిపోకండి. మీ పూర్తి ఐ మేకప్ లో కేవలం లైట్ గా మస్కరా వేసుకోవడం, అద్దాలు పెట్టుకొనే మీ కళ్ళకు మరింత అందాన్నిస్తుంది.
4 ) ఐ షాడోను నివారించండి: అంటే కఠినంగా నివారించమని నేను చెప్పడం లేదు, అద్దాలు పెట్టుకొన్నప్పుడు అద్దాల వెనుక ఐషాడో మరింత దారుణంగా కనిపించేలా చేస్తుంది . అద్దాలు పెట్టున్న ప్రతి సారి ఐ షాడో వేసుకోనవసరం లేదు. సమయం సందర్భం బట్టి వేసుకోవచ్చు.
5 ) ఒక మంచి ఐలైనర్ కోసం ఖర్చుపెట్టండి: మీ కళ్ళకు అద్దాలను పెట్టుకొన్నప్పుడు మరింత అదంగా కనబడాలంటే ఒక మంచి నాణ్యమైన, పెట్టుకొన్ని చెరగని వాటర్ ఫ్రూఫ్ ఐలైనర్ ను కొనుగోలు చేయండి.
6 ) కళ్ళకు అద్దాలు పెట్టుకొన్నప్పుడు ఐ మేకప్ వేసుకోవాలనుకుంటే, మీరు మీ కళ్ళు మరింత అదంగా కనబడాలంటే మీ ముఖ ఆక్రుతి తగ్గట్లు (పల్చటి లేదా మందగా)గ్లాస్ ను ఎంపిక చేసుకోవాలి. మీ కళ్ళు పెద్దగా లేదా చిన్నఅన్నదానికి మీద అద్దాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
7 ) అద్దాలు పెట్టుకొనే వారు ఐ మేకప్ వేసుకోవడం మీరు కళ్ళను మరింత చిన్నవిగా కనబడేలా చేయవచ్చు, ఆ సందర్భంలో ఐలైనర్ ను ఉపయోగించి మరింత పెద్దగా కనబడేలా చేయండి.
8 ) అద్దాలు పెట్టుకొనే వారు మీ కళ్ళు మరింత పెద్దగా కనబడేలా మేకప్ వేసుకోవాలి, ఒక ఐలైనర్ తో మాత్రమే ప్రతి రోజూ బోర్ కొట్టకుం డా మరింత అందంగా అలంకరణ చేసుకోవడం, కళ్ళు చిన్న మరియు మృదువైన కనిపించే వాటిని కాంతి ఉంచడం ప్రయత్నించండి చేస్తుంది .
9 ) తక్షణం అదంగా మరియు మరింత సొగసుగా కనబడేలా చేయండి, లిప్ స్టిక్ అప్లై చేయండి బోల్డ్ షేడ్స్, రెడ్, కోరల్ లేదా హాట్ పింక్ లిప్స్ స్టిక్ అప్లై చేయండం వల్ల ఇది మీ ఫేషియల్ ఫీచరన్ మరింత ఎక్కువగా కనబడేలా చేస్తుంది.
10 ) మీరు బుగ్గలు ఎర్రగా కనబడేలా బ్రష్షర్రను వేసుకోవడం మర్చిపోకండి . అద్దాలు పెట్టుకొన్నప్పుడు ఐ మేకప్ వేసుకోవడంలో తప్పు లేదు , మీ బుగ్గల మీద చాలా తక్కువగా పింక్ కలర్ రోస్ పౌడర్ ను వేసుకోవడం వల్ల అందంగా మరియు తాజాగా అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
