For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీరలోనూ అలాంటి ఫోజులు అల్లుఅర్జున్ హీరోయిన్ శ్రద్ధాకే సొంతం...!

|

మీ అందరికీ అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 నటించిన సినిమా గుర్తుంది కదా. అందులో కాజల్ కన్నా శ్రద్ధా దాస్ తన కవ్వింపులతో హీరోతో పాటు కుర్రకారుకు మతి పోగొట్టేసింది. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ పుట్టినరోజు ఈరోజు.

33వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ముంబై భామ జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా పట్టా పొందింది. తన శరీర అందాలను చీర కట్టులో చూపుతూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. అంతేకాదు ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. మార్చి 4వ తేదీన తన బర్త్ డే సందర్భంగా తన అభిమానులతో కనెక్ట్ అయ్యేందుకు తాజా ఫొటోషూట్ యొక్క ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందులోనూ చీర కట్టులో ఈ ముంబై ముద్దుగుమ్మ అలాంటి ఫోజులతో అందరినీ రెచ్చగొడుతోంది. అలాంటి అందమైన చీర కట్టు... వయ్యారంగా మెలితిరిగిన నడుము అందాలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

కిక్ ఎక్కించే కియారా అందాలను చూస్తే మీ చూపు తిప్పుకోలేరు... అమ్మాయిలూ అస్సలు మిస్ అవ్వొద్దు...!

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

రోజు రోజుకు సోషల్ మీడియా ఎంతలా పాపులర్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సోషల్ మీడియాను వాడుకోవడంలో హీరోయిన్ల తర్వాతే ఎవరైనా. ఎందుకంటే నేటి తరం అందాల తారలంతా ఎప్పటికప్పుడు తమ అందాల ఆరబోతను ఆన్ లైన్ వేదికగా అందరికీ చూపుతూ కుర్రకారులో వేడి పుట్టిస్తున్నారు. ఈ కోవలోనే శ్రద్ధా దాస్ రెచ్చిపోయి చీరలోనూ తన అందాలను ఆరబోసింది.

తనకంటూ ఓ ప్రత్యేకత..

తనకంటూ ఓ ప్రత్యేకత..

తన పుట్టినరోజు సందర్భంగా చీరకట్టులో ఓ ఫొటోషూట్ చేసింది. ఆ అందాలతో పాటు అలాంటి ఫోజులిస్తూ వాటినన్నింటినీ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. శ్రద్ధా దాస్ ని ఇలా చీరకట్టులో చూసి యువత మైమరచిపోతున్నారు.

హిప్ ఎక్స్ పోజింగ్..

హిప్ ఎక్స్ పోజింగ్..

చీర కట్టుకున్నప్పుడు నడుములో కొంత భాగం బయటికి కచ్చితంగా కనిపిస్తుంది. అయితే చాలా మంది కొంత భాగాన్నే చూపించేందుకు ఇష్టపడతారు. అయితే శ్రద్ధా దాస్ మాత్రం నడుము అందాలను యధేచ్ఛగా చూపుతోంది. అలాంటి ఫొటోలను మీరు ఇక్కడ చూడొచ్చు.

‘భీష్మ‘ భామకు అవంటే అస్సలు నచ్చవట... అయితే కుక్క బిస్కెట్లను ఓ సారి టేస్ట్ చేసిందట...

అకేషన్ ను బట్టి..

అకేషన్ ను బట్టి..

ఈ భామ అకేషన్ ను బట్టి ఎలాంటి చీర కట్టుకోవాలో ఈ చీరల ద్వారా తెలుపుతోంది. పార్టీల్లో చీరలతో డ్యాన్స్ చేయడం వంటి వాటికి ఇలాంటి చీరలు చక్కగా సరిపోతాయని, ఎలాంటి ఇబ్బంది కలగదని చెబుతోంది.

చీర కట్టులో వయ్యారాలు..

చీర కట్టులో వయ్యారాలు..

చీర కట్టులో శ్రద్ధా దాస్ తన మెలికలు తిరిగి నడుము అందాలను చూపుతూ కుర్రకారుకు పిచ్చెక్కిచ్చింది. అలాగే కిక్కిచ్చే లుక్స్ ఇస్తూ నడుము వయ్యారాలను ఒలకబోసింది. ఆ అందాలు చూసి కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు.

నెటిజన్ల కామెంట్లు..

నెటిజన్ల కామెంట్లు..

శ్రద్ధా దాస్ ను చీర కట్టులో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఐ లవ్ యు హాటీ‘ అంటూ తమలోని భావాలను నిర్మోహమాటంగా బయట పెట్టేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.

ప్రతి అమ్మాయి అందంగా ఆకర్షించాలంటే తన బ్యాగ్ లో ఉండాల్సిన ఇన్ స్టాంట్ బ్యూటీ ప్రొడక్ట్స్...

ఇలాంటి హీరోయిన్లు..

ఇలాంటి హీరోయిన్లు..

దక్షిణాదిలో శ్రద్ధా దాస్ అనేక తెలుగు, హిందీ, మళయాళం, కన్నడ మరియు బెంగాలీ చిత్రాలలో నటించింది. సౌత్ లో సిల్వర్ స్క్రీన్ పై ఒక ఊపు ఊపింది. ఇలా నటించే హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు.

వేగం తగ్గించేసింది..

వేగం తగ్గించేసింది..

ఆర్య-2లో అల్లుఅర్జున్ తర్వాత తెలుగులో డార్లింగ్, నాగవల్లి, మొగుడు, గుంటూరు టాకీస్, గరుడా వేగా వంటి సినిమాలలో నటించిన తర్వాత ఎందుకో ఈ భామ వేగం తగ్గించేసింది. అయితే గుంటూరు టాకీస్ లో ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ప్రస్తుతం వెబ్ సీరిస్ లపై శ్రద్ధ చూపుతోంది. అక్కడ కూడా తన అందాలతో అందరికీ మతి పొగొడతానంటోంది ఈ ముంబై ముద్దు గుమ్మ.

English summary

Check out Shraddha Das Best saree Moments

Here are the shraddha das best saree moment. Take a look