Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మొటిమలా..? ఇదిగో వేపాకు చికిత్స.!!
Skin Care
oi-Sivanjaneyulu

- వేపాకు రసం ముఖవర్చస్సుకు మరింత తోడ్పాటునందిస్తుంది. ముఖంపై వ్యాపించే మొటిమలతో పాటు నల్లటి మచ్చల నివారణకు వేపాకు సారం బేషుగ్గా పనిచేస్తుంది. వేపాకు రసంలో చందనాన్ని జోడించి ముఖానికి ఆప్లై చేయండి. అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరిస్తే సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
- తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించి రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖంపై లేయర్ లా వేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ్యడం వ్లల ముఖం పై పేరుకున్న జిడ్డు, మొటిమలు తగ్గుతాయి.
Comments
English summary
Acne Cure With Neem!! | మొటిమలా..? ఇదిగో వేపాకు చికిత్స.!!
Story first published: Tuesday, September 27, 2011, 12:11 [IST]
Other articles published on Sep 27, 2011



Click it and Unblock the Notifications
