Latest Updates
-
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా?
వీపు భాగాన్ని ఆదమరిస్తే..?
Skin Care
oi-Sivanjaneyulu Bommu

ఈ సమస్యతో భాడపడుతున్న మహిళలు, గరుకుగా ఉండే బియ్యంపిండితో పాటు సున్ని పిండిని వీపు భాగంలో స్క్రబ్బర్ తో రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోవటంతో పాటు వీపు భాగం కాంతి వంతంగా మెరుస్తుంది. వీపు మీద కమిలిన ప్రదేశంలో పచ్చి పాలతో మసాజ్ చేస్తే చర్మం మృదువుగా మారతుంది.
అధిక ఎండ వేడిమి సమయంలో ముఖంతో పాటు వీపు భాగం కూడా సూర్య రశ్మికి గురువుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, వారానికోసారి బ్లీచ్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. వీపు భాగంలో ఏర్పడిన మడతలు పోవాలంటే మెడ వ్యాయామం తప్పనిసరి. ఈ వ్యాయామం వల్ల చర్మం మరింత కాంతివంతంగా తయారువుతుంది.
Comments
English summary
Beautiful Back..!! | వీపు భాగాన్ని ఆదమరిస్తే..?
Story first published: Friday, September 2, 2011, 10:26 [IST]
Other articles published on Sep 2, 2011



Click it and Unblock the Notifications