For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘చెవి’శుభ్రత పాటిస్తున్నారా..?

|

 Ear Care Advice!
శరీరంలో కీలక అవయవ భాగాలైన చెవుల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పంకుండా చెవుల్లో నూనె వేసుకుని శుభ్రపరుచుకుంటుండాలని వీరు సూచిస్తున్నారు.

ఈ సహజసిద్ధమైన విధానాన్ని అనుసరించటం వల్ల గ్రహణశక్తి, పెద్ద పెద్ద శబ్ధాలను సైతం వినగలిగిన పటుత్వం చెవులకు ఏర్పడుతుంది. అదే విధంగా కాలుష్యం కారుణంగా చెవిలో పేరుకున్న దుమ్ము, ధూళీ కణాలు తొలగిపోతాయి.

English summary

Ear Care Advice!! | ‘చెవి’శుభ్రత పాటిస్తున్నారా..?

Coconut oil for ear infection? If you don’t want to use antibiotics for ear inflammation, coconut oil offers an effective and definitely safer approach.
Story first published:Monday, October 31, 2011, 18:39 [IST]
Desktop Bottom Promotion