Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మాయా లేదు.. మర్మం లేదు.. మృదువైన చర్మం మీ సొంతం కావాలంటే..?
Skin Care
oi-Sivanjaneyulu Bommu

- మొటిమలు రాకుండా ముఖాన్ని కాపాడుకోవాలంటే, నిమ్మరసంలో కీరాదోసరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయండి. అరేంత వరకు ఉంచి చల్లిటి నీటితో శుభ్రం చేసుకోండి.
- పుదీనా ఆకుల రసంలో, బాదం మిశ్రమాన్ని కలిపి గోరువెచ్చని నీటితో ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా ఉండటంతో పాటు మెరుస్తుంటుంది.
- ఎండ భారిన పడి మీ ముఖం కమిలిపోతే, గుడ్డు తెల్లసొనను, తేనె నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.
- నాజూకైన చర్మం కోసం అరటి పండు గుజ్జులో ఆలివ్ నూనెను కలిపి అప్లై చేస్తే సత్వర ఫలితం ఉంటుంది.
- కంటి క్రింద ఏర్పడ్డ నల్లని మచ్చలు పోవాలంటే.. బంగాళదుంప గుజ్జులో కీరాదోసరసాన్నికలిపి మచ్చల భాగంలో అప్లై చేయండి.
Comments
English summary
For Beautiful Skin..!! | మృదువైన చర్మం మీ సొంతం కావాలంటే..?
Story first published: Friday, September 2, 2011, 16:40 [IST]
Other articles published on Sep 2, 2011



Click it and Unblock the Notifications
