Latest Updates
-
చుక్క నూనె లేకుండా ప్రొటీన్ రిచ్ కర్రీ.. ఇలా చేస్తే ఉత్తి గ్రేవీనే తినేస్తారు.! -
ఇంట్లో పనులతో ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండట్లేదా.. కిచెన్లోనే ఇలా కేలరీలు ఖర్చు చేయొచ్చు.! -
పుష్కలంగా ఫైబర్, ప్రొటీన్.. బరువు తగ్గేందుకు హెల్తీ అండు కొర్రల పాలక్ రైస్ -
బర్గర్‌ను నోరు బాగా తెరిచి తింటున్నారా.. ఈ ట్రిక్స్‌తో ఈజీగా తినేస్తారు.! -
థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారా?.. వెంటనే ఈ ఫుడ్స్ మానేయండి -
2026 జూన్ 12: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో అద్భుతమైన మార్పులు ఖాయం! -
నేడు అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగులేదు, జాక్ పాట్ ఖాయం! -
సమ్మర్ స్పెషల్ మ్యాంగో బొబ్బట్లు.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రుచి! -
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన 5 శక్తి పీఠాలు ఒక్కసారి వెళ్ళి చూడండి -
మిథున సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం, సంపద, కొత్త ఆరంభాలు!
‘సెక్స్ చేస్తుంటే ఆ భాగం ఒరుసుకుపోతుంది’
Skin Care
oi-Sivanjaneyulu

ఈ సమస్యతో భాద పడే వారు ముఖ్యంగా షుగర్ చెకప్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా పురుషాంగ భాగాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలట. సంభోగం జరపబోయే భాగస్వామికి ప్రయివేటు భాగంలో ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు తెలిస్తే, కలయకకు దూరంగా ఉండటమే ఉత్తమమట.
షుగర లక్షణాలు ఉన్నట్లు నిర్థారణకు వస్తే యాంటీ ఫంగల్ మందులు వాడి వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తరువాత, సమస్య మళ్లి మళ్లి పునరావృత్తం కాకుండా సున్తీ ఆపరేషన్ చేయించుకోవడం సరి అయిన విధానమని వైద్యులు హామి ఇస్తున్నారు.
Comments
English summary
Pain During Intercourse | ‘సెక్స్ చేస్తుంటే ఆ భాగం ఒరుసుకుపోతుంది’
Story first published: Tuesday, November 15, 2011, 18:23 [IST]
Other articles published on Nov 15, 2011



Click it and Unblock the Notifications