Latest Updates
-
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
మొటిమలను గిల్లితే..?

- పదే పదే ముఖం పై మొటిమలు వ్యాపిస్తున్నాయని ఆందోళణ చెందకండి సమస్య పరిష్కారానికి జాగ్రత్తలు పాటించండి. మొటిమలు రాకుండా ఉండాలంటే నూనె వస్తువులైన, వేపుళ్లు, ఛాట్, బేకరీ ఫుడ్ ఐటమ్ లను తింటం వీలైనంత తగ్గించండి. ముఖానికి అదే పనిగా క్రీములు రాయేద్దు. ఏదైనా ఒక మంచి క్రీమును ఎంచుకోండి. పగటి పూట అధిక మొత్తంలో నీరు తాగండి.
- ముఖం కడుక్కునేందుకు ప్రతి సారి సబ్బును ఉపయోగించొద్దు. రోజు రెండు లేదా మూడు సార్లు మాత్రమే సబ్బును వినియోగించాలి. ముఖ్యంగా మీరు ఎంచుకునే సబ్బు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను ఒదిగి ఉండాలి. తలకు వాడే నూనెలను ముఖం పై పడకుండా చూసుకోండి.
- అలవాటులో పొరపాటు లాగా, ఇష్టంగా పెంచుకున్న మన గోళ్లు మనకు తెలయంకుండా మొహం మీదరే వెళిపోతుంటాయి. ముఖం పై గోటి గాటు పడితే ముఖ చర్మానికి హాని కలుగుతుంది. మీ వేళ్లకున్న గోళ్లను ఎప్పటికప్పుడు తీసేస్తుంటే అసలు సమస్యే ఉండదు.



Click it and Unblock the Notifications