Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
చంక భాగంలో చెమటతో కూడిన దుర్వాసన..?

- ఈ సమస్యతో భాదపడే వారు ఉదయం, సాయంత్రం రెండు పూటలా వైద్యులచే సూచింపబడని డియోడ్రెంట్ లేదా మెడికేటడ్ హెర్బల్ సబ్బుతో శరీర భాగాలను శుభ్ర పరుచుకోవాలి.
- నీటిలో కాస్తంత పటికను కలుపి స్నానం చేయ్యటం వల్ల చంక భాగాల్లో వ్యాపించే దుర్వాసన అదుపులోకి వస్తుంది.
- వెనిగర్‌ను దూదితో అద్ది, చంక భాగాల్లో ఆప్లై చేయండి. సహజసిద్ధమైన ఈ ప్రక్ర్రియ చెమట దుర్వాసన నివారణకు దోహదపడుతుంది.
- చెమటను పీల్చుకుని గాలిని ప్రసరింప చేసే కాటన్ వస్త్రాలను ఎంచుకోండి.
- బేకింగ్ సోడాను, జొన్నపిండిలో కలిపి చంక భాగాల్లో ఆప్లై చేసి కొద్ది నిమిషాల తరువాత శుభ్రం చేసుకోండి.
- తెల్ల మల్లంగి పేస్ట్‌ను చంక భాగాల్లో లేయర్‌లా వేసి 5 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
- గ్లిజరిన్ నూనెను చేతులోకి తీసుకుని చంక భాగాల్లో రుద్దండి.
- బయటకు వెళ్లే సందర్భంలో దుర్వాసన వ్యాపించే శరీరం బట్ట పైభాగంలో తెల్లటి వెనిగర్‌ను పూయండి.
- చెమట వాసనను నివారించే గుణాలు సమృద్ధిగా ఉన్న బేబీ పౌడర్‌ను చంక భాగాల్లో ఆప్లై చేయండి.



Click it and Unblock the Notifications
