Latest Updates
-
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..
అందమైన పాదాలకు అయిదు మార్గాలు!
Skin Care
oi-Nageswara Sharma
By B N Sharma

1. ఇంట్లోనే చక్కగా కాలి గోళ్ళను ఒక పాత టూత్ బ్రష్ తో శుభ్రం చేసి మురికి అంతా తుడిచి మంచి నెయిల్ కట్టర్ తో వాటిని అందంగా కత్తిరించండి.
2. పగిలిన మడమ భాగాలను మడమల రాయి లేదా ఇతర గట్టి సాధనంచే రుద్ది మురికి వదిలించండి. పాదాలను ఉప్పు వేసిన వేడి నీటిలో కొద్ది సేపు నాన పెట్టండి. ఈ చర్య మీకు ఎంతో హాయినిస్తుంది.
3. కాళ్ళు అందంగా వుండాలంటే ఏదేని ఆయిల్ ను క్రమం తప్పకుండా రాయండి. పాదాలను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టండి పాదాల చర్మ రంధ్రాలు తెరుచుకొని రాసిన ఆయిల్ ను పిల్చేస్తాయి.
4. పాదాలకు విటమిన్ ఇ ఆయిల్ రాస్తే మృదువుగా వుంటాయి. లేదా వెన్న కూడా మర్దన చేయవచ్చు.
5. ఏదేని రిఫైన్డ్ ఆయిల్ తో వేపాకు పొడిని కలిపి కాలి వేళ్ళ మధ్య రాస్తే అది వాటి మద్య వుండే క్రిములను సంహరిస్తుంది. ఈ వేప ప్రభావంచే దోమలు కూడా దూరమవుతాయి.
Comments
English summary
Top 5 Ways To Get Soft & Glowing Feet | అందమైన పాదాలకు అయిదు మార్గాలు!
Story first published: Monday, September 12, 2011, 11:28 [IST]
Other articles published on Sep 12, 2011



Click it and Unblock the Notifications
