Latest Updates
-
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి
నాణ్యమైన షేవింగ్‌తో నిజమైన హిరో అనిపించుకోండి...?

షేవింగ్ సమయంలో ఇవి పాటించండి:
- నిద్ర నుంచి లేవగానే షేవింగ్ ప్రక్రియకు పూనుకోకండి. కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకుని అంటే నిద్ర మొత్తు నుంచి తేరుకున్న తరవాత షేవింగ్‌కు సన్నద్ధులు కండి.
- షేవింగ్ చేసుకునే ముందు వేడి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. పొడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకున్న తరువాత షేవింగ్‌ను మొదలుపెట్టండి.
- నాణ్యమైన బ్రష్‌నే ఉపయోగించండి. క్రీమ్ రాసిన తరువాత 2 నుంచి 3 నిమిషాల వరకు గడ్డపు భాగాన్ని రిలాక్సిడ్ గా ఆరనివ్వండి.
- షేవింగ్ సమయంలో ఒత్తిడికిలోనై చర్మానికి హాని తలపెట్టకండి. షేవింగ్ సందర్భంలో ఒత్తిడికి లోనవటం వల్ల ముఖం పై గాట్లు పడే ప్రమాదం పొంచి ఉంది.
- షేవింగ్ సందర్భంలో నాణ్యమైన బ్లేడ్‌ను ఉపయోగించటం ఉత్తమం. 5 షేవ్‌లకు ఒకసారి బ్లేడును మార్చటం మంచిది.
- ఒక షేవ్ పూర్తి అయిన తరువాత నిమిషం వ్యవధిలో మరో సారి క్రీమ్‌ను గడ్డపు భాగంలో ఆప్లై చేసి షేవింగ్ చేసుకుంటే వెంట్రుకలు నిదానంగా వ్యాపిస్తాయి.
- 10 నుంచి 15 నిమిషాల షేవింగ్‌కు కేటాయించాలి. ఆదరా, బెదరాగా షేవింగ్ చేసుకుంటే పలు రకాలైన ఇబ్బందులకులోను కావల్సి వస్తుంది. తీరికగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో షేవింగ్ చేసుకోవటం ఉత్తమం.
- షేవింగ్ అనంతరం పటిక ముక్కతో గడ్డపు భాగాన్ని మర్ధానా చేస్తే చర్మం కోమలత్వాన్ని సంతరించుకోవటంతో పాటు మృదువుగా తయారవుతుంది.
ఈ సులువైన షేవింగ్ చిట్కాలను క్రమబద్ధంగా ఆచరిస్తే నలుగురిలో మీరే 'హ్యాండ్ సమ్'.



Click it and Unblock the Notifications
