Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
ఆయిల్ థెరఫీ తో అందమైన చర్మ సౌందర్యం....

ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు బాదం నూనె లేదా ఆలివ్/బాదాం(ఆల్మాడ్) నూనె ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాలలో రాయాలి. ఆయిల్ అప్లయ్ చేసేముందు మురికి, దుమ్ము లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి. విపరీతమేన ఎండలో తిరిగితే చర్మానికి చాలా ప్రమాదం. కాబట్టి మీ శరీర చర్మాన్ని ఎండ నుంచి కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్‌ను పూయండి. చర్మంలో నాజూకుదనంతోపాటు నిగారింపు ఉంటుంది..
చర్మాన్ని రోజుకు 2-3సార్లు దీంతో ముఖంపైనున్న స్వేదగ్రంధులు శుభ్రమై మరింత నిగారింపును సంతరించుకుంటుంది. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని4 క్లీనర్స్ తో శుభ్రపరచుకోండి. ముఖంపై మొటిమలుంటే వాటిని గోళ్ళతో గిల్లకండి. రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా యాంటీ బ్లెమిష్ సొల్యూషన్ లేదా యాంటిసెప్టిక్ క్రీమ్ వాడండి.
ఆయిల్ థెరపీః నెలకు ఒకసారి ఆయిల్ థెరపీ చేసుకోవాలి. ఆయిల్ థెరపీ కొరకు 2 చెంచాల బాదం నూనె, 2 చెంచాల కొబ్బరి నూనెను కలుపుకుని వేడి చేసుకోవాలి. పత్తితో మీ మూఖాకృతిని తయారు చేసుకోండి. గోరువెచ్చగావున్న ఈ మిశ్రమాన్ని ముఖాకృతిని తయారు చేసుకున్న పత్తిని తడపండి. నూనెలో తడిపిన పత్తిని ముఖంపై మెల్లగా పెట్టుకోండి. పత్తి చల్లగా తయారయ్యేంత వరకు మీ ముఖంపై అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన పత్తిని ముఖంపై ఉంచండి. దీంతో మీ ముఖారవిందం మరింత నిగారింపును తెస్తుందనడంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications
