Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మామిడితో చర్మంలో కొత్త మెరుపులు..కొత్త కళ

వేసవిలో చర్మం రంగు మారిపోతుంటుంది. ఎండవేడిమికి తేలిగ్గా మామిడితో కమిలిపోతుంటుంది. అటువంటంప్పుడు ఇంట్లోనే తేలిగ్గా మామిడితో ఆ సమస్యల్ని తగ్గించుకోవచ్చు. కొద్దిగా గుజ్జు తీసుకొని దానిలో తగినంత పాళ్లలో సెనగపిండి, తేనె కలిపితే గట్టి మిశ్రమంలా తయారవుతుంది. ఈ పూతని ముఖానికి పట్టించి అరగంట తర్వాత దీనిని చల్లటి నీటితో శుభ్రచేసుకోవాలి. ఈ పూత వల్ల ముఖంపై పేరుకొన్న నలుపు పోయి చర్మం మునుపటి కాంతితో కళకళలాడుతుంది.
పొడి చర్మానికి మామిడి సొగసులు: బియ్యాన్ని కొద్దిగా బరకగా పిండి పట్టించుకోవాలి. ఒక చెంచా పిండిలో చెంచా మామిడి గుజ్జు, అర చెంచా తేనె కలిపి చర్మానికి రాయాలి. ఐదు నిమిషాల పాటు మర్ధన చేసి ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం నునుపుగా కొత్త కాంతులతో వెలిగిపోతుంది.
కాచిన పాల మీగడ రెండు చెంచాలా మామిడి గుజ్జు రెంచు చెంచాల, నిమ్మరసం నాలుగైదు చుక్కలు తీసుకోవాలి. అన్నింటినీ కలపి ముకానికి రాసుకుని నెమ్మదిగా మర్ధన చేయాలి. పదినిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
క్లెన్సర్ తో కొత్త కళ...వాతావరణ కాలుష్యం, దుమ్ము ధూళి కారణంగా చర్మంపై మతకణాలను తొటగించడంలో మామిడి ఎంతగానో సహకరిస్తుంది. రెండు చెంచాల పాలు, చెంచా తేనె, రెండు చెంచాల మామిడి పండు గుజ్జు అన్నింటినీ కలిపి ముఖానికి రాసి పదినిమిసాల మర్ధన చేసి ఐదు నిమిషాల్యాక తొగించాలి. ఇది లోతుగా చర్మాన్ని శుభ్ర చేసి మలినాలను తొలగించి చర్కని తేమ అందిస్తుంది.



Click it and Unblock the Notifications
