Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
సమ్మర్ మాంగో ఫ్రూట్ ఫేషియల్స్....!

1. మామిడిపండు ముక్కలు: మెదటగా మామిడి పండ్లను కట్ చేసి ముఖం, చర్మం మీద స్ర్కబ్ చేయాలి. అరగంట తర్వాత మొదట పచ్చిపాలతోడి శుభ్రం చేసి..చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్నట్లైతే పొడిబారిన చర్మం సున్నితంగా తయారవుతుంది.
2. మామిడిపండు-పెరుగు ఫేస్ మాస్క్: బాగాపండిన మామిడిపండును గుజ్జులా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలు పాటు వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్నట్లైతే సమ్మర్ లో వేడి నుండి కమిలిన చర్మాన్ని కాపాడుకోవచ్చు, ఇలా తరచూగా లేద ఒక వారానికి 3సార్లు వేసుకోవాలి.
3. మామిడి పండు-ఎగ్ షేషియల్: మామిపండును గుజ్జులా చేసి అందులో ఎగ్ వైట్ వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ముఖం, మొడమీద అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుకొన్నట్లైతే చర్మానికి మెరుపునిస్తుంది.
4. ఐదు టీస్పూన్ల మామిడి పండు రసాన్ని తీసుకుని దాంట్లో ముప్పావు టీస్పూన్ పసుపు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. అయితే ఈ మామిడిపండు ప్యాక్ ను కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా వాడటం మాత్రం మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications
