Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పురుషులు చర్మం సంరక్షణ కొరకు తీసుకోవల్సిన సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్
సహజంగా పురుషుల్లో వారి చర్మ సంరక్షణ గురించి శ్రద్ద తీసుకొనే వారు చాలా తక్కువగా ఉంటారు. అయితే వేసవి సీజన్ కూడా అదే విధంగా ఉండే చర్మం పాడే అవకాశం ఎక్కువ. వేసవి సీజన్ లో చర్మం వేడికి కమలకుండా, టాన్ కు గురి అవ్వకుండా, పాడవకుండా ఉండాలంటే కొన్ని బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్ ఉన్నాయి.
పురుషులు ఈ సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ గురించి తెలుసుకోవాలను కుంటే, ఈ చిట్కాలు ను పాలో అవ్వండి. ఈ చిట్కాలను అనుసరించడానికి ఎక్కువ సమయం పట్టదు.
READ MORE: పురుషుల కొరకు స్పెషల్ సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్
ఉదా: ఉదయం గడ్డం షేవ్ చేసుకోవడానికి ముందు వేసవి సీజన్ లో ఎలాంటి రేజర్ ను ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలి.
సున్నితమైన చర్మ తత్వం ఉన్నవారు, ముఖ్యంగా హోం మేడ్ జెల్ షేవింగ్ కోసం ఉపయోగించడం వల్ల, మీ చర్మానికి ఎలాంటి దుష్ర్పభాలు కలగకుండా రక్షణ కల్పిస్తుంది .
పురుషుల కోసం ఈ సమ్మర్ స్కిన్ కేర్ చిట్కాల్లో ముఖ్యంగా ఎక్స్ ఫ్లోయేషన్ మరియు క్లీనింగ్స్ సమ్మర్ లో ఉపయోగించడం వల్ల ఇది డ్రై స్కిన్ గా మార్చుతుంది మరియు మిమ్మల్ని డల్ గా మార్చుతుంది.
READ MORE: సమ్మర్ స్కిన్ కేర్ మహిళలకు మాత్రమే కాదు పురుషులకు అత్యవసరమే
కాబట్టి, ఇండియన్ మెన్ తీసుకోవల్సిన సమ్మర్ టిప్స్ ను ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ముఖాన్ని స్క్రబ్ చేయాలి:
వేసవి సీజన్ లో మొదట మీరు చేయాల్సిన స్కిన్ కేర్ చిట్కాల్లో ఎక్సఫ్లోయేషన్ మొదట ఉంటుంది . హోం మేడ్ స్క్రబ్ ఉపయోగించి ముఖానికి స్క్రబ్ చేయడం వల్ల ఇది చర్మం యొక్క క్వాలిటీ పెంచుతుంది .

పెదాల మీద శ్రద్ద పెట్టాలి:
సమ్మర్ సీజన్ లో పెదాల మీద కూడా తగిన శ్రద్ద తీసుకోవాలి . వేసవిలో అదనపు చెమట వల్ల పెదాల చాలా త్వరగా పగులుతాయి. నిద్రించే ముందు పెదాలకు మీద బట్టర్ తో మసాజ్ చేయాలి.

ఎక్కువగా షేవ్ చేయకూడదు.
ఎక్కువసార్లు షేవ్ చేయకూడదు. మరియు షేవ్ చేసేప్పుడు, అప్ వార్డ్ డైరక్షన్ లో షేవ్ చేయాలి

ఫేస్ ప్యాక్
బెస్ట్ సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ . నేచురల్ ఫేస్ ప్యాక్స్ ను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ ఫేస్ ప్యాక్స్ చర్మం మీద చాలా గ్రేట్ గా పనిచేస్తాయి మరియు ఈ వేడి వాతావరణంలో చర్మం ఫ్రెష్ గా మారుతుంది. ముఖ్యంగా ఫ్రూట్ ఫేస్ ప్యాక్ తో మొదలు పెట్టి, హేర్బల్ ప్యాక్ తో ముగించాలి.

షేవ్ తర్వాత నేచురల్ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించాలి:
ఆరెంజ్ పీల్ ను గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి వచ్చే రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. షేవింగ్ తర్వాత ఇలా చేయడం వల్ల ఫ్రెష్ గా ఫీలవుతారు.

మొటిమలను నివారిస్తుంది:
వేసవికాలంలో నార్మల్ గా ఉండే వారిలో కూడా వేసి వేడి వల్ల మొటిమలు ముఖ్యంగా ఫోర్ హెడ్, నెక్ మీద ఎక్కువగా ఏర్పడుతాయి. ఈ సమస్యను నివారించడానికి అలోవెర జెన్ ను అప్లై చేయడం వల్ల మంచి ఫలిత ఉంటుంది.

ముఖాన్ని తరచూ శుభ్రం చేస్తుండాలి:
వేసవిలో ముఖంను తరచూ శుభ్రం చేస్తుండాలి . ముఖం ఫ్రెష్ గా కనబడుటకు, చర్మం శుభ్ర పరచడానికి మరియు టాక్సిన్స్ నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కళ్ళ క్రింది:
వేసవి కాలంలో కళ్ళ యొక్క సంరక్షణ కూడా చాలా అవసరం . వేడి సీజన్ లో కళ్ళను సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. మీ కళ్ళ క్రింద కొద్దిగా క్రీమ్ రాయడం వల్ల నల్లని వలయాలు తొలగిపోతుంది.



Click it and Unblock the Notifications
